భారత రిజర్వ్ బ్యాంక్ వివిధ రకాల పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాలలో లైబ్రరీ ప్రొఫెషనల్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ లీగల్ ఆఫీసర్ వంటి పోస్టులు భర్తీ చేస్తుంది . ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
rbi.org. in అనే బ్యాంక్ అధికార వెబ్సైట్ ద్వారా సరైన పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు ని ఆన్లైన్లో మాత్రమే చేసుకోవలసి ఉంటుంది. ఇతర మార్గాల ద్వారా చేసిన దరఖాస్తులు తీసుకోబడదు.
కాళీ పోస్టుల పూర్తి వివరాలు :
ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తంగా 12 పోస్టులు భర్తీ చేయబడతాయి
అసిస్టెంట్ లైబ్రేరియన్( 1 పోస్టు )
అసిస్టెంట్ మేనేజర్ రాజ్ భాష ( 5 పోస్టులు )
మేనేజర్ టెక్నికల్ – సివిల్ (5 పోస్టులు )
లీగల్ ఆఫీసర్ అర్థం కాలా(1 పోస్టు )
ఈ పోస్టులకు కావలసిన అర్హతలు :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థులు సంబంధిత హలో స్పెషలైజేషన్ డిగ్రీ పీజీ లేదా తత్సమాన కోర్సులలో కోర్సులలో మంచి ఉతీర్ణత కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు :
ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యుడి అభ్యర్థులకు
రూ.100 చెల్లించాలి . జనరల్ , ఓబీసీ , తదితర అభ్యర్థులు రూ . 600 ఫీజు చెల్లించాలి .
Teaching jobs : సమగ్ర శిక్షా సొసైటీలో ఉద్యోగ అవకాశాలు కలవు . చివరి తేదీ లోపు వీటికి దరఖాస్తు చేసుకోవలెను .
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే చివరి తేదీ :
ఈ పోస్టులు ఆర్బిఐ కు సంబంధించినవి . 2023-6-20 వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు. చివరి తేదీ తర్వాత దరఖాస్తులు స్వీకరించబడవు.
ఎంపిక విధానం :
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు రాత పరీక్ష ,ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపికను నిర్ణయిస్తారు. రాత పరీక్షలో మెరుగైన పెద్దలను మాత్రమే ఇంటర్వ్యూకు పిలుస్తారు . అసిస్టెంట్ లైబ్రరియన్ లకు అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే జరుగుతుంది వ్యక్తం చేయబడుతుంది. రాత పరీక్ష తేదీ 23 వ తారీకు జూలై 23న నిర్వహించబడుతుంది.
Important Links :
Application Link : CLICK HERE
Official Notification : CLICK HERE .