
ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలకు సంక్షేమ పథకాలను సక్రమంగా రావాలి అంటే రాష్ట్రంలోని గ్రామ వార్డు వాలంటీర్స్ దగ్గర గ్రామ వార్డు వాలంటీర్ యాప్ (grama ward volunteer app) లో కాస్ట్ డీటెయిల్స్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఈ క్యాస్ట్ డీటెయిల్స్ అనేది పొరపాటుగా ఎవరైనా తప్పుగా నమోదు చేసి ఉంటే ఆ కుటుంబానికి సంబంధించి సంక్షేమ పథకాలు రావు.
Resurvey Household Mapping Correction Process
ఈ పేజీలో Grama ward volunteer app లో (Resurvey Household Mapping Correction Process) క్యాస్ట్ డీటెయిల్స్ ఎలా కరప్షన్ చేయాలో క్లియర్ గా వివరించడం జరిగింది. ఈ పేజీని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా పరిశీలించి మీకు సంబంధించిన హౌస్ హోల్డ్ కి క్యాస్ట్ డీటెయిల్స్ అప్డేట్ చేయండి.

🔔 హౌస్ హోల్డ్ మాపింగ్ Qn&Ans :
ప్రశ్న : ఒక ఫ్యామిలీ కులం ST కానీ OC గా NBM లో లేదా HH మాపింగ్ లో చూపిస్తుంది. దానిని ఎలా మార్చాలి ?
కారణం : “Re Survey Of HH Mapping లో తప్పుగా క్యాస్ట్ అప్డేట్ చెయ్యటం వలన అలా చూపిస్తుంది.
సమాధానం : HH మాపింగ్ లో కుటుంబ పెద్ద ను మార్చటం వలన మరలా రీ సర్వే కు వస్తుంది. అప్పుడు సరిగా మార్చుకోవాలి.
🏘 Resurvey Household Mapping Correction సర్వే ఎలా చేయాలో ఈ క్రింది వీడియోని చూసి తెలుసుకోండి. 👇👇
Resurvey Household Mapping Correction ProcessClickg Video
🔲 HH MAPPING లో వాలంటీర్ BY MISTAKE లబ్ధిదారుల CASTE తప్పుగా UPDATE చేశారు ఎలా కరెక్షన్ చేయాలి??
⛔ HH MAPPING లో సంబధిత కుటుంబ పెద్దను మార్చి EKYC తీసుకునీ సబ్మిట్ చేసిన తర్వాత…..
⛔ వాళ్ళ పేరు RE-SURVEY OF HH MAPPING అనే ఆప్షన్ లో సర్వే పెండింగ్ చూపిస్తాధి అప్పుడు CORRECT CASTE UPDATE చేయవచ్చు.
⛔ HH MAPPING లో కుటుంబ పెద్ద బార్య/భర్త లో బార్య ను మాత్రమే HEAD OF THE FAMILY గా ఉండాలి.
☣ Note ::: కాపు నేస్తం లేదా చేయూత EBC నేస్తం వీటికి CASTE CERTIFICATE ను BASE చేసుకుంటారు…
✅ But HH MAPPING లో కూడా CASTE వివరాలు కరెక్ట్ గా ఉండాలి.
NOTE :: పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు.