SBIF ASHA Scholarship 2023 for 6th-12th School Students APPLY Now
SBIF ASHA Scholarship 2023. ఎవరు అయితే చదువులో ప్రతిభ కలిగి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారో వారికి ఎస్‌బీఐ గుడ్ న్యూస్ చేప్పింది.
ప్రభుత్వ రంగా బ్యాంకు అయినా ఎస్‌బీఐ పేద విద్యార్థులకి ఒక స్కూలర్షిప్ ని అందజేస్తున్నట్లు తెలియచేసింది. చాలా మంది పిల్లలు చదువులో ప్రతిభ వున్న చదువుకోడానికి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటరు. అయితే అలంటి పిల్లలకు ఎస్‌బీఐ ఫౌండేషన్ ద్వారా బాగా చదువుతూ ఆర్థికండ ఇబ్బంది పడుతూ ఉన్న విద్యార్థులకు ఎస్‌బీఐ 10,000 స్కూలర్షిప్ ఇవ్వనుంది.
SBIF ASHA Scholarship 2023 Eligibility
ఈ స్కాలర్‌షిప్‌కు అప్లయ్ చేసుకునే విద్యార్థులు 6 నుంచి 12వ తరగతులు చదువుతన్న వారై ఉండాలి. గడిచిన అకడమిక్ పరీక్షల్లో మినిమం 75 శాతం మార్కులతో పాసై ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ. 3 లక్షల లోపు ఉండాలి. అర్హత ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చసుకోవాల్సి ఉంటుంది.
SBIF ASHA Scholarship 2023 Required Documents
దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థులు గతేడాది అకడమిక్ పరీక్షల మార్క్ షీట్, ప్రభుత్వం అందించిన ఏదైనా గుర్తింపు కార్డు, ప్రస్తుత ఏడాది అడ్మిషన్ ధృవీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఇన్‌కమ్‌ప్రూఫ్ (ఫార్మ్ 16 ఎ/ఇన్‌కమ్‌సర్టిఫికెట్/శాలరీ పేస్లిప్), అప్లయ్ చేసుకున్న వ్యక్తి ఫొటో సమర్పించాల్సి ఉంటుంది.
ఈ స్కూలర్షిప్ కి అర్హత వుండీ అప్లై చేసుకుందాం అనుకునే వాళ్లు మీ యొక్క అప్లికేషన్ ని 30/11/2023 లోగా సమర్పించాల్సి ఉంటుంది.
ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యండి.
Apply Here :- CLICK HERE
READ MORE :-