South Central Railway Recruitment 2023 :
ఎటువంటి రాత పరీక్ష లేకుండా సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు ….
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే లో 35 జూనియర్ టెక్నికల్ అసోసియేట్ వర్క్ డ్రాయింగ్ తుల కొరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ సిగ్నల్ కమ్యూనికేషన్ మరియు సివిల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సి ఎస్ / ఐటీ/ కంప్యూటర్ ఇంజనీరింగ్ /మెకానికల్/ ఎలక్ట్రానిక్ స్పెషలైజేషన్లో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లమో లేదా పిఎస్సి లో ఉత్తీర్ణతతో పాటు అనుభవం కలిగి ఉండాల్సి ఉంది .ఈ దరఖాస్తు కొరకు జూలై 1 2023వ తేదీ నాటికి 18 నుండి 30 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి.
పోస్టులకు అప్లై చేయడానికి జూన్ 30 ,2023వ తేదీలోపు దరఖాస్తులను క్రింది ఇచ్చిన అడ్రస్ కు పంపించవలెను. అకాడమీ మెరిట్ మార్కులు పని అనుభవం పర్సనాలిటీ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఎంపికైన వారికి వారి పోస్ట్ పెట్టి 25 వేల నుండి 30 వేల వరకు జీతం చెల్లించబడుతుంది ఇతర సమాచారం కొరకు అధికారం నోటిఫికేషన్ ను చెక్ చేయవలెను.
Important Links :
Official website link : CLICK HERE
Official Notification : CLICK HERE .