SSC Marks Memo Download Online 2024

Join Now


SSC Marks Memo Download Online 1

SSC Marks Memo Download Online

మనలో చాలా మందికి జాబ్స్ కి వెళ్లిన లేదా కాలేజీలో అయినా మన ssc Marks Memo అడుగుతారు అయితే మి దగ్గర ఉంటే పర్లేదు. అయితే మీరు గనక మి మార్క్ లిస్ట్ పడేసుకున్న లేక ఇంటిదగ్గర మర్చిపోయి వెళ్లిన ఎమర్జెన్సీలో కావాలి అంటే Marks Memo Download ఎలా చేసుకోవాలో ఏ కిందా స్టెప్స్లో వివరించడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

How To Download 10th Marks Memo

గమనిక:- మీరు స్టెప్స్ అన్ని ఫుల్ గా చదివిన తర్వాతే లింక్ క్లిక్ చెయ్యండి లేదంటే మల్లి పొరపాటు జరగవచ్చు.

1. క్రిందా ఇవ్వబడిన లింక్ క్లిక్ చెస్ వెబ్సైటు ఓపెన్ చెయ్యండి.

How To Download 10th Marks Memo

2. వెబ్సైటు ఓపెన్ అయ్యిన వెంటనే పైన చేపించినట్టు స్టేట్ గవర్నమెంట్ ఆప్షన్ ని క్లిక్ చెయ్యండి.

How To Download 10th Marks Sheet

3. నెక్స్ట్ పేజీ లో మి యొక్క రాష్టాన్ని ఎంచుకోండి.

How To Download 10th Mark List

4. తర్వాత పేజీలో ఎడ్యుకేషన్ పైన క్లిక్ చేసి Board Of Secondary Education ఆప్షన్ క్లిక్ చెయ్యండి.

Marks Memo Download

5. తర్వాత మార్క్ లిస్ట్ ఆప్షన్ క్లిక్ చెయ్యండి.

10th Marks Memo

6. తర్వాత లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు అకౌంట్ ఉంటే డైరెక్ట్ మొబైల్ నంబర్ లేక ఆధార్ తో లాగిన్ అవ్వండి.

How To Download 10th Marks Mem

7. తర్వాత పేజీలో మీయొక్క రోల్ నంబర్ అలాగే పాస్ అయినా సంవత్సరం మరియు స్ట్రీం ని ఎంచుకుని గెట్ డాక్యుమెంట్ పైన క్లిక్ చెయ్యండి.

8. వెంటనే మీయొక్క మార్కులిస్ట్ చూపిస్తుంది.డౌన్లోడ్ చేసుని యూస్ చేసుకోండి.

పైన వున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యండి.

READ MORE

1. Jagananna Arogya Suraksha Full Details – Arogya Suraksha Survey Process 2023.

2. New Voter Registration Process – How to Apply Voter Card Voter Helpline App 2023.

3. Ration Card All Links & How to Check Ration Card Status 2023.

WhatsApp Group Join Now
Telegram Group Join Now