SSC Recruitment For 75768 Constable Post In Central Armed Police
SSC Recruitment For 75768 Constable Post. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్సెస్లొ కానిస్టేబుల్ (GD) పోస్టులు కోసం ఆన్లైన్ దరఖస్తూ ఓపెన్ చేసింది. అప్లై చేసుకుందాం అనుకునేవారు ఈ కిందా ఇవ్వబడిన సమాచారం పూర్తిగా చదివి తెలుసుకోండి.
SSC రెక్యూరిట్మెంట్ కి సంబంధించి జీతం, వయసు, ఖాళీలు, నోయిఫికేషన్ లింక్ సంబంచింది అన్ని వివరాలు ఈ పేజీ లో మీకు అందించడం జరిగింది మీరు అన్ని వివరాలు తెలుసుకుని మీరు ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకోండి. అలాగె మీకు ఈ పేజీ లో ఇవ్వబడిన వివరాలు మీకు ఉపయోగపడినట్టు అయితే మి మిత్రులకు అలాగే మి కుటుంబసభ్యులకు షేర్ చెయ్యండి.
- SSC రెక్యూరిట్మెంట్ కి సంబంధించి మొత్తం ఖాళీలు:- 75768
SSC రెక్యూరిట్మెంట్ విద్య హర్హత
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకునే అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డ్ చే 10వ తర్గతి పూర్తి చేసి ఉత్తర్నూలు అయ్యి ఉండాలి. విద్య అర్హత గురించి మరన్ని వివరాల కోసం కిందా వున్న ఆఫీసియల్ నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.
SSC రెక్యూరిట్మెంట్ వయసు పరిమితి
వివరన | వయస్సు |
వయస్సు పరిమితి | 18 నుండి 23 సంవత్సరాలు |
SSC రెక్యూరిట్మెంట్ కోసం వయస్సు సదలింపు
సంఖ్య | వర్గమ్ | గరిష్ట వయోపరిమితి కంటే వయో- సడలింపు అనుమతించబడుతుంది |
1 | SC/ST | 5 సంవత్సరాలు |
2 | OBC | 3 సంవత్సరాలు |
3 | మజి సైనికుడు | గనన తేదీనటికి వస్తావా వయ్యస్సు నుండి సైనిక సేవ యొక్క మినాయింపు తర్వాత 3 సంవత్సరాలు |
4 | గుజరాత్లో 1984లో జరిగిన అల్లర్లు లేదా 2002లో జరిగిన మతపరమైన అల్లర్లలో చనిపోయిన వారి పిల్లలు మరియు వారిపై ఆధారపడినవారు (అర్రిజర్వ్డ్) | 5 సంవత్సరాలు |
5 | గుజరాత్ (OBC)లో 1984 అల్లర్లు లేదా 2002 నాటి మతపరమైన అల్లర్లలో మరణించిన పిల్లలు మరియు బాధితులపై ఆధారపడినవారు | 8 సంవత్సరాలు |
6 | గుజరాత్ (SC/ST) 1984 అల్లర్లు లేదా 2002 నాటి మతపరమైన అల్లర్లలో మరణించిన పిల్లలు మరియు బాధితులపై ఆధారపడినవారు | 10 సంవత్సరాలు |
వయ్యసు గురించి మరన్ని వివరాలు తెలినుకోడానికి కిందా వున్న నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేయనుకోండి.
SSC రెక్యూరిట్మెంట్ జీతం వివరాలు
సంఖ్య | పోస్టులు | జీతం |
1. | కానిస్టేబుల్ (GD) | పే లెవల్-1 రూ. NIAలో సిపాయి పోస్టుకు 18,000 నుండి 56,900 వరకు మరియు మిగతా అన్ని పోస్టులకు పే లెవల్-3 (రూ.21,700- 69,100) |
అప్లికేషన్ ఫీ వివరాలు
వివరణ | ఫీ |
జనరల్/ OBC/EWS అభ్యర్ధులు | 100 |
జనరల్/ OBC/EWS అభ్యర్ధులు | నిల్ల్ |
SSC రెక్యూరిట్మెంట్ ఎంపిక ప్రక్రియ
ఎంపిక ఆధారంగా ఉంటుంది.
- కంప్యూటర్ అందరిత పరీక్ష
- ఫిసికల్ ఎఫిసియన్సీ టెస్ట్
- ఫిసికల్ స్టాండర్డ్ టెస్ట్
- మెడికల్ ఎక్సమ్నియేషన్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
కంప్యూటర్ అందరిత పరీక్ష
విషయం | ప్రశ్నల సంఖ్య | గరిష్ట గుర్తులు | వ్యవధి/ సమయం అనుమతించబడింది |
జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ | 20 | 40 | 60 |
జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవేర్ నెస్ | 20 | 40 | 60 |
ప్రాథమిక గణితం | 20 | 40 | 60 |
ప్రాథమిక గణితం | 20 | 40 | 60 |
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
పురుషుడు | స్త్రీ | రెమర్క్స్ | |
రేస్ | 24 నిమిషాల్లో 5 కి.మీ. | 8 1/2 నిమిషాల్లో 1.6 కి.మీ | లడఖ్ ప్రాంతానికి చెందిన వారు కాకుండా ఇతర అభ్యర్థులకు |
రచె | 6 1/2 నిమిషాల్లో 16 కి.మీ | 4 నిమిషాల్లో 800 మీటర్లు | లడఖ్ ప్రాంత అభ్యర్థులకు |
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
పురుషుడు | స్త్రి | |
ఎత్తు | 170 సెం.మీ | 157 సెం.మీ |
ఛాతి | విస్తరించబడలేదు | కనిష్ట విస్తరణ |
పురుషుడు | 80 సెం.మీ | 5 సెం.మీ |
కింది కట్-ఆఫ్ మార్కులను (NCC సర్టిఫికేట్ హోల్డర్లకు బోనస్ మార్కులను జోడించకుండా) స్కోర్ చేసిన అభ్యర్థులు తదుపరి దశకు అంటే PET/PSTకి షార్ట్-లిస్టింగ్కు అర్హులుగా పరిగణించబడతారు.
సంక్య | వర్గం | కట్ ఆఫ్ మార్కులు |
1 | UR | 30℅ |
2 | OBC/EWS | 25℅ |
3 | అన్ని ఇతర వర్గాలు | 20℅ |
NCC సర్టిఫికేట్ హోల్డర్లు అభ్యర్థుల సాధారణీకరించిన స్కోర్లకు తాత్కాలికంగా జోడించబడే ప్రోత్సాహక మార్కులను అనుసరించి మంజూరు చేస్తారు.
సంక్య | వర్గం | ప్రోత్సాహక మార్కులు |
1 | NCC ‘C’ సర్టిఫికేట్ | మొత్తం మార్కులలో 5% |
2 | NCC ‘B’ సర్టిఫికేట్ | మొత్తం మార్కులలో 3% |
3 | NCC ‘A’ సర్టిఫికేట్ | మొత్తం మార్కులలో 2% |
మరన్ని వివరాల కోసం కిందా వున్న నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
SSC రిక్రూట్మెంట్ 2023 కోసం ముఖ్యమైన తేదీలు
వివరణ | తేదీ |
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ | 24-11-2023 |
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ | 28-12-2023 |
ఆన్లైన్ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ | 29-12-2023 |
కంప్యూటర్ ఆధారిత పరీక్ష షెడ్యూల్ | ఫిబ్రవరి, 2024 |
ఈ నోయిఫికేషన్ కి అప్లై చేసునే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయనుకోవాలి. ఆన్లైన్ లో అప్లై చేసుకోటానికై కిందా వున్న లైనల్ క్లిక్ చేసుకోండి. అలాగే పూర్తి ఇన్ఫోలేమేషన్ కొరకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొండి.
Notifocation Link :- CLICK HERE
Online Application Link :- CLICK HERE
పైన వున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మి తోటి మిత్రులకు షేర్ చెయ్యండి.
READ MORE:-
- Andhra Pradesh Caste Survey Full Information – 2023
- JVD Joint Account Guidelines And Details – 2023
- Why Andhra Pradesh needs Jagan ? 2023
- How To Check Ayushman Bharath Survey Report Online Secratariat Wise – 2023