
TTD Recruitment 2023 for 56 AEE, AE and ATO posts
TTD Recruitment 2023. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి టీటీడీ ఒక శుభ వార్త చెప్పింది. కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 56 పోస్టులకు భర్తీ చెయ్యనుంది.ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి సమాచారన్ని ఈ పేజీ ద్వారా తెలుసుకోవచ్చు.
TTD తాజాగా కొత్త నోటిఫికేషన్ వోడుదల చేసింది అయితే ఈ నోటిఫికేషన్ 56 పోస్టులుని భర్తీ చెయ్యనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏఈఈ, ఏఈ, ఏటీవో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. అర్హత ఉండీ ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో నవంబర్ 23 వా తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
Post Name | No.Of Vacancies |
Assistant Executive Engineer (Civil) | 27 |
Assistant Engineer (Civil) | 10 |
Assistant Technical Officer (Civil) | 19 |
IMPORTANT INFORMATION
ఈ పోస్టులుకు బీఈ, బీటెక్ (సివిల్/మెకానికల్), ఎల్‌సీఈ/ఎల్‌ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే వయసు విషయానికి వస్తే 42 సంవత్సరాలు మించకూడదు
ఈ పోస్టులకు దరఖస్తూ చేయుకున్న వారిని రాత పరీక్ష మరియు ఇంటర్వూల ద్వారా ఎంపిక చేస్తారు. అలాగే మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేయుకోవాలి అనుకుంటే కింద ఇవ్వబదిన లింక్ ద్వారా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేయుకోవచ్చు.
Salary Details
Post Name | Salary Details |
AEE | 57,000 – 1,47,760 |
AE | 48,440 – 1,37,220 |
ATO | 37,640 – 1,15,500 |
దరఖస్తూ చివరి తేదీ: – 23/11/2023
పుర్థి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చెయ్యండి: – CLICK HERE
ఈ పోస్టుకి అప్లై చేసుకోడానికి ఈ లింక్ క్లిక్ చెయ్యండి: – CLICK HERE
పైన వున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్తు అయితే మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యండి.
READ MORE