udyogini scheme 2023: వడ్డీ లేకుండా 3 లక్షల వరకు లోన్ పొందండి..

Join Now


Udyogini scheme అనేది ప్రతి ఒక్క మహిళకు తాము చేయాలనుకునే బిజినెస్ ప్రారంభించడానికి తప్పని సరిగా ఊయోగపడుతుంది. Udyogini scheme కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇవ్వబడింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Udyogini scheme 2023 చిరు వ్యాపారులకు మంచి అవకాశం

Udyogini scheme కేంద్ర ప్రభుత్వం అందించే అనేక పథకాలను ఈ ఉద్యోగిని పథకం కూడా ఒకటి. మహిళలు తమ సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే ఈ స్కీమ్ కి అప్లై చేసుకుని ప్రభుత్వం అందించే డబ్బుతో వ్యాపారం ప్రారంభించవచ్చు.

మహిళలకు తమకు తాముగా ఏదైనా చిరు వ్యాపారం పెట్టుకోవాలని ఉంటుంది కానీ తగిన ప్రోత్సాహారము లేక ఆగిపోతుంటారు. ఇందుకోసమే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళల కోసమే ఈ ఉద్యోగిని పథకం తీసుకువచ్చారు. వడ్డీ లేకుండా 3 లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు. ఏ ఉద్యోగిని పథకం ద్వారా ఇప్పటివరకు అనేకమంది మహిళలు తమకు తాముగా ప్రారంభించుకున్నారు. అంతేకాకుండా కొంతమందికి ఉపాధిని కూడా అందిస్తున్నారు.

Udyogini scheme 2023 ద్వారా 88 చిన్న చిన్న వ్యాపారాలకు పొందవచ్చు. ఉద్యోగం లేని మహిళలు, వైకల్యం ఉన్న మహిళలు, వితంతువులు ఎవరైనా కానీ వడ్డీ లేకుండా రుణాన్ని పొంది తమ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. వడ్డీ లేనందున చాలామంది మహిళలు ఈ పథకాన్ని పొందడానికి రిప్లై చేసుకుంటున్నారు.

Udyogini scheme యొక్క ముఖ్య అర్హత

ఉద్యోగిని పథకంకు దరఖాస్తు చేసుకునే మహిళల వయసు 18 నుండి 55 సంవత్సరాలలోపు ఉండాల్సి ఉంటుంది. మరియు మహిళల యొక్క క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ తప్పనిసరిగా ఎక్కువగా ఉండాలి. బ్యాంకులో లేదా ఇతర ప్రైవేట్ సంస్థల్లో ఏదైనా రుణం చెల్లించ లేనిచో పథకానికి అనర్హులు.

Udyogini scheme2023 కావలసిన డాక్యుమెంట్లు

* దరఖాస్తుదారు యొక్క ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు

* జనన ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం

* నివాస ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం

* బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ తో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మొదలైన డాక్యుమెంట్లు ఉండాలి.

Udyogini scheme 2023 తీసుకురావడానికి ముఖ్య లక్ష్యం

ఉద్యోగిని పధకాని మొదటిగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం అందరికీ ఉపయోగపడటంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి ఉద్యోగిని పథకం అందించాలని ఆత్మ నిర్బర్ కార్యక్రమంలో భాగంగా మహిళల కోసం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉండే మహిళల కోసం తీసుకువచ్చారు. పథకం ప్రారంభించిన అప్పటి నుండి 48 వేల మంది లబ్ధిదారులు వారి వ్యాపారం కోసం రుణం తీసుకున్నారు.

అంతేకాకుండా వైకల్యం ఉన్న మహిళలు, వితంతువులు, దళిత మహిళలకు వడ్డీ లేని రుణం అందిస్తున్నారు. ఇతర వర్గాలకు చెందిన మహిళలకు 10 నుండి 12 శాతం వడ్డీ తో రుణం అందిస్తున్నారు. ఈ వడ్డీ రేట్లు అనేవి వారు తీసుకున్న బ్యాంక్ బట్టి మారుతూ ఉంటాయి. అంతేకాకుండా వారి కుటుంబ వార్షిక ఆదాయాన్ని బట్టి 30 శాతం వరకు సబ్సిడీ ఇస్తున్నారు.

మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి క్రింద ఉన్న వెబ్సైటుని సందర్శించండి

Click here

How to check voter id status online

Click here

WhatsApp Group Join Now
Telegram Group Join Now