Volunteers CFMSID Active Or Terminated Check Online – 0006

Join Now


Volunteers CFMSID Active Or Terminated Check Online - 0006

Volunteers CFMSID Active Or Terminated Check Online – 0006

Volunteers CFMSID Active Or Terminated . ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన వాలంటీర్స్ ఎవరైతే రాజీనామా చేశారో వారి యొక్క CFMS ID యాక్టివ్ లో ఉందా లేదా లేక టెర్మినేట్ అయిందా అనేది మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. దానికోసం మీరు కింద ఉన్న స్టెప్స్ ఫాలో అవ్వండి.

Process

Volunteers CFMSID Active Or Terminated

1. ముందుగా కింద ఉన్న లింకు పైన క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది.

IMG 20240427 WA0015

2. పైన కనబడుతున్న విధంగా Search By ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఆధార్ అలాగే సిఎఫ్ఎంఎస్ ఐడి అనే రెండు ఆప్షన్లు ఉంటాయి వాటిలో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్ ఫీల్డ్ ఆప్షన్ దగ్గర మీరు పైన ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించింది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి.

IMG 20240427 092218

3. గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించిన సిఎఫ్ఎంఎస్ ఐడి డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీ ఐడి యాక్టివ్ లో ఉంటే యాక్టివాని ఒకవేళ టెర్మినేట్ అయితే టెర్మినేటెడ్ అని చూపించడం జరుగుతుంది.

Link :- CLICK HERE

Volunteers CFMSID Active Or Terminated

Read More: Volunteers CFMSID Active Or Terminated Check Online – 0006