Why Andhra Pradesh needs Jagan ? 2023

Join Now


Why Andhra Pradesh needs Jagan ? :: అనే సర్వేను వాలంటీర్ల Beneficiary Outreach Program (BOP) యాప్ లాగిన్ లో చేయవలసి ఉంటుంది. ఏ సచివాలయానికైతే సంక్షేమ పథకాల ప్రదర్శన బోర్డు ఆవిష్కరణ జరుగుతుందో జరిగిన మరుసటి రోజు నుంచి ఈ సర్వే ప్రారంభం అవుతుంది. ఆవిష్కరణ రోజు నుంచి వారం రోజులపాటు ఈ సర్వే వాలంటీర్లు చేయవలసి ఉంటుంది. రోజుకు కేవలం 15 కుటుంబాలకు మాత్రమే సర్వే అనేది అవుతుంది కావున రోజుకు తప్పనిసరిగా 15 చేసుకుంటూ పోయినట్టయితే సర్వే సకాలంలో పూర్తి చేయవచ్చు. ఒకేసారి క్లస్టర్ పరిధిలో అందరికీ చేద్దామంటే అవ్వదు అందరూ వాలంటీర్లు ఈ విషయాన్ని గమనించగలరు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Why Andhra Pradesh needs Jagan ? వాలంటీర్లు సర్వే చేయు విధానము

ఈ క్రింద ఇచ్చిన స్టెప్స్ అన్ని ఫాలో అయి సర్వే కంప్లీట్ చేయగలరు.

BOP APP Volunteer ఆధార్ నెంబర్ తో ఫస్ట్ లాగిన్ అవ్వాలి. ఈ క్రింది విధంగా పిక్ చూడండి.

Screenshot 20231111 185030 Chrome

Step 1: Home Page లో “Why Andhra Pradesh needs Jagan ?” అనే ఆప్షన్ పై టిక్ చేయాలి.

Step 2 : వాలంటీర్ యొక్క క్లస్టర్ ఐడిని సెలెక్ట్ చేసుకుంటే వాలంటీర్ పరిధిలో ఉన్న హౌస్ హోల్డ్ వివరాలన్నీ కూడా చూపిస్తుంది. ఎవరికి సర్వే చేయాలో వారి కుటుంబ పెద్ద పేరును సెలెక్ట్ చేసుకున్నట్లయితే వివరాలతో కూడిన Display ఓపెన్ అవుతుంది.

Screenshot 20231111 185122 Chrome

Step 3: House Hold Details అనగా Head of House Hold Name, Head of House Hold Id వివరాలు display అవుతాయి. ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే…బుక్లెట్ కుటుంబ సభ్యులకు అందించారా? అన్నే ప్రశ్నకి yes మరియు No అన్నే option లు ఉంటాయి, ఈ ప్రశ్నకి సంబంధించిన optionని ఎంపిక చేసుకోవలసి ఉంటుంది.

Screenshot 20231111 185153 Chrome

Step 4 : ఇక్కడ Witness ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత Ekyc చేయాలి.

Step 5: Biometric లేదా Face లేదా Irish ద్వారా Ekyc పూర్తి అయిన తరువాత Volunteers యొక్క ఆధార్ నెంబర్ తో Authentication చేయవలసి ఉంటుంది.

Screenshot 20231111 185211 Chrome

Step 6 : Authentication పూర్తి అయిన తర్వాత Data Saved Successfully అనే సందేశం వచ్చినట్టయితే పూర్తి అయినట్టు.

BOP APP Link :: Click Here
Why Ap Needs Jagan survey Dashbord Link :: Click Here

Why Ap Needs Jagan Volunteers BOP App survey PDF :: Click Here

పై విధంగా క్లస్టర్ పరిధిలో రోజుకు 15 హౌస్ హోల్డ్ లను పూర్తి చేయవలసి ఉంటుంది.

Note :- సంక్షేమ పథకాల ప్రదర్శన బోర్డు కార్యక్రమం అవ్వని సచివాలయ వాలంటీర్లు పై ఆప్షన్ ను ఓపెన్ చేసినట్లయితే క వారికి సర్వే అనేది జరగదు కేవలం ఎక్కడ అయితే సంక్షేమ పథకాల ప్రదర్శన బోర్డుల కార్యక్రమం పూర్తి అవుతుందో వారికి మాత్రమే ఓపెన్ అవుతుంది.

Why Andhra Pradesh needs Jagan ? వాలంటీర్లు సర్వే చేయు డెమో వీడియో

చాలా మంది వాలంటీర్స్ కి సర్వే ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. సో అందుకు నేను ఒక డెమో వీడియో అయితే సర్వే ఎలా చేయాలి ఏంటి అనేది ఇచ్చాను. ఈ క్రింది వీడియో చూసి మీరు సర్వే కంప్లీట్ చేయండి.

‼️ సంక్షేమ పథకాల Display బోర్డుల schedule :

✅ 9 రోజుల ముందుపట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమీషనర్లు తమ పరిధిలో ప్రతి సచివాలయానికి నోడల్ అధికారిని Nominate చేయాలి.

✅ 7 రోజుల ముందునోడల్ అధికారులు అతిథుల జాబితాను ఖరారు చేసి వారికి తెలియజేయాలి.

✅ 5 రోజుల ముందుమండల స్థాయి అధికారులు మరియు FOA వారు వాలంటీర్లకు శిక్షణ టైం లైను, ఔట్రిచ్ మరియు పోస్ట్ ప్రోగ్రాం గురించి నిర్ణయం తీసుకోవాలి.

✅ 3 రోజుల ముందుగ్రామ వార్డు వాలంటీర్లు ప్రోగ్రాం గురించి ప్రజలకు తెలియజేస్తూ షెడ్యూల్ తేదీన వెన్యూకు హాజరు కావలసిందిగా అందరిని ఆహ్వానించాలి.పంచాయతీ కార్యదర్శి లేదా వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారు బోర్డులోని నెంబర్ను అప్డేట్ చేయడంతో పాటు స్వీకరించడం ఇన్స్టాలేషన్ చేయడం వంటి కార్యక్రమాలు పూర్తి చేయాలి.

✅ 2 రోజుల ముందుగ్రామ వార్డు వాలంటీర్లు ప్రోగ్రాం తేదీ మరియు వేదిక గురించి పౌరులకు సందేశం SMS లేదా వాట్సాప్ లో మరియు నేరుగా తెలియజేయాలి.

✅ 1 రోజు ముందుపంచాయతీ కార్యదర్శి లేదా వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారు కార్యక్రమం నిర్వహణకు సమావేశం ఏర్పాటు తదితర పనులు చూసుకోవాలి.

✅ కార్యక్రమం రోజునోడల్ అధికారులు కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవసరమైన కుర్చీలు, వేదిక, పోడియం, మైకు, స్పీకర్ ఇతర ఉపకరణాలు సిద్ధం చేయాలి.అతిథులు డిస్ప్లే బోర్డును ఆవిష్కరించడం మరియు సచివాలయ సిబ్బంది సంక్షేమ పథకాలు మరియు సేవలను పొందడంపై అవగాహన కల్పించాలి.

✅ కార్యక్రమం తర్వాతనోడల్ అధికారులు నిర్వహించిన కార్యక్రమం వివరాలు మరియు ఫోటోలు Portal లో అప్లోడ్ చేయాలి.

🛑 10 రోజుల పాటుగ్రామ వార్డు వాలంటీర్లు వారి క్లస్టర్ పరిధిలో 100% ఇళ్లను కవర్ చేస్తూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు మరియు ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి.

గ్రామ వార్డు వాలంటీర్లు వారి క్లస్టర్ పరిధిలో ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించడం పూర్తి అయినట్టు eKYC తీసుకోవాలి.

Note :: పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now