🔰ఈ నెల 11న అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పర్యటనలో భాగంగా వైఎస్సార్ సున్నావడ్డీ పథకం నాలుగో విడత నిధులను విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.
➜ 9.48లక్షల డ్వాక్రా గ్రూపులలోని మహిళలకు రూ. 1358.78కోట్లను మహిళల ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం
YSR సున్నా వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా సంఘాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారు డ్వాక్రా లో ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లమ్మాకు సున్న వడ్డీ పథకం అందించనున్నారు. దీని ప్రకారం ఈ సంవత్సరం కు 1.02 కోట్లు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ జమ చేసింది. దీని ద్వారా పొదుపు సంఘాలు తీసుకున్న రుణాలకు వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. వై స్ ఆర్ ప్రభుత్వం లో పావలా వడ్డీ తో మొదలైన ఈపథకం ఇప్పుడు సున్న వడ్డీ పథకంగా ఉంది.
సున్న వడ్డీ పథకం కింద అర్హులైన లోన్ వివరాలు తెలుసుకోండిClick Here
సున్న వడ్డీ పథకం కింద అర్హులైన SHG గ్రూప్ వివరాలు తెలుసుకోండిClick Here
SHG ID లేదా Member ID ద్వారా మీ గ్రూప్ వివరాలు వివరాలు తెలుసుకోండిClick Here
1.YSR సున్న వడ్డీ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం :
ఈ సున్న వడ్డీ పథకం ద్వారా పొదుపు సంఘాల మహిళలకు కొంత వరకు ఆర్థిక సహాయం చేయడం. పొదుపు సంఘాలు చెల్లించలేని మొత్తం వడ్డిని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆర్థిక అవసరాల కోసం తీసుకున్న ఈ రుణాలకు వడ్డీ చెల్లించడం వలన భరోసా ఇవ్వడం జరుగుతుంది.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయం సహాయక బృందాలు మరియు డోక్రా మహిళ సంఘాలకు ద్రవ్య సహాయం అందించడం. ఈ సున్న పథకం అందుంచడానికి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ లో 1,365.08 కోట్లు కేటాయించారు.
2. YSR సున్నా వడ్డీ పథకం ద్వారా కలిగే ప్రయోజనాలు :
* పట్టణ గ్రామ ప్రాంతాల్లో ఉండే పొదుపు సంఘాలకు నేరుగా వారి సంగం యొక్క బ్యాంకు అకౌంట్ లో CFMS ద్వారా డబ్బులు జమ చేయబడతాయి.
* పొదుపు సంఘాలు బ్యాంకు లో తీసుకున్న రుణాలకు ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంది.
* ప్రభుత్వం వడ్డీ చెల్లించడం ద్వారా పొదుపు సంఘాలకు బద్దేనా తగ్గుతుంది.
3. YSR సున్న వడ్డీ పథకంకు కావాల్సిన ముఖ్య డాక్యుమెంట్స్ :
ఆధార్ కార్డుడ్వాక్రా సంఘానికి ఉన్న బ్యాంకు అకౌంట్ బుక్పొదుపు సంగం రిజిస్టర్
4. YSR సున్నా వడ్డీ పథకం కు కావల్సిన అర్హతలు :
లబ్ధిదారు కచ్చితంగా గ్రామ పట్టణ ప్రాంత మహిళల డ్వాక్రా గ్రూప్ సభ్యురాలు గా ఉండాలి.సున్న వడ్డీ పథకం రావాలంటే గతంలో గరిష్టం గా 5 లక్షలఋణం తీసుకున్నా సంఘాలు లో ఉండాలి.ఋణం తీసుకున్న సమయం నుండి సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
5. అనర్హతలు :
బ్యాంక్ లో 5 లక్షల కంటే ఎక్కువ ఋణం తీసునకున్న సంఘాలు అనర్హులు.సరైన సమయంలొ ఋణం చెల్లుంచలేని చో ఈ సున్న వడ్డీ పథకం కు అనహులు.
6 ఇతర వివరాలు :
Y S R సున్న వడ్డీ పథకం కు సంబంధించి మీకు ఏదైనా సమాచారమ్ కావాలంటే మీకు దగ్గరగా ఉన్నా సచివాలయం ను సంప్రదించండి.జాబితాలో మీ పేరు రానట్లయితే మీ వాలటీర్ కి సమాచారం అందించండి.