YSR Aarogyasri Card Download Process – వైయస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ చేసుకునే విధానం

Join Now


WhatsApp Group Join Now
Telegram Group Join Now
YSR AAROGYASRI CARD DOWNLOAD PROCESS - వైయస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ ప్రాసెస్

YSR Aarogyasri Card Download Process :: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకం ఆరోగ్యశ్రీ పథకం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో ఈ పథకాన్ని అమలు పరుస్తున్నారు. వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇప్పటివరకు మొత్తం 3118 రకముల చికిత్సలను ఉచితంగా పొందవచ్చు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందాలంటే తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలి.

YSR Aarogyasri Card Download Process & Status

ఈ పేజీలో మనం ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి ఏవైనా తప్పులు ఉన్నా, అలాగే మీ ఆరోగ్యశ్రీ కార్డు లో ఎంతమంది ఉన్నారు, అత్యవసర పరిస్థితులలో ఆరోగ్యశ్రీ కార్డును ( ysr Aarogyasri Card Download Process ) ఆన్లైన్లో ఏ విధంగా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలి. పూర్తి వివరాలు పేజీలో నేను మీకు అందిస్తాను. ఈ పేజీలో చెప్పిన స్టెప్స్ ఫాలో అయ్యి మీ ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు.

మీ ఆరోగ్యశ్రీ కార్డు స్టేటస్ తెలుసుకోవడం ఎలా ?

How to know Aarogyasri Card Status ?

● 𝐒𝐭𝐞𝐩 1: ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి.

● 𝐒𝐭𝐞𝐩 2 : Login పై క్లిక్ చేయండి.

» 𝐔𝐬𝐞𝐫 𝐍𝐚𝐦𝐞 : aarogya_mithra
» 𝐏𝐚𝐬𝐬𝐰𝐨𝐫𝐝: guest

Aarogyasri Card

ఎంటర్ చేయాలి. Enter Above Captcha వద్ద Captcha కోడ్ ఎంటర్ చేయాలి. Login పై క్లిక్ చేయాలి.

● 𝐒𝐭𝐞𝐩 3: ఎడమ వైపు Check AAROGYASRI Status అని ఉన్న ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి.

Aarogyasricard

● 𝐒𝐭𝐞𝐩 4:

  • Enter Ration Card No / Reference Number లో మీ పాత రేషన్ కార్డు నెంబర్ లేదా ఆరోగ్యశ్రీ కార్డు అప్లై చేయి సమయంలో ఇచ్చిన అప్లికేషన్ నెంబర్ అయినా ఎంటర్ చేయాలి.
  • Enter UHID No లో ఆరోగ్య శ్రీ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి.
  • Enter Aadhaar Number లో ఆ ఇంట్లో ఉన్న ఒకరి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.

Check ✅ Status పైన క్లిక్ చేయాలి.

● 𝐒𝐭𝐞𝐩 5 : ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించిన

  1. Reference No / Ration Card No,
  2. UHID No,
  3. Secretariet Name,
  4. Member Name,
  5. Aadhaar Number,
  6. Resident ID,
  7. Relactionship,
  8. Age
  9. Status,
  10. Enrollment / Editing Data,
  11. Volunteer Name,
  12. Request For

పైనున్న వివరాలన్నీ మీకు వస్తాయి.

YSR AarogyasriCard download

గమనిక :: స్టేటస్ Eligible అని ఉంటే మీకు కార్డు యాక్టివ్ గా ఉందని అర్థం.

ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ చేయడం ఎలా ?

How to Download Aarogyasri Card Download ?

ఈ క్రింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి మీ మొబైల్ లోనే మీరు ఫ్రీగా ఆరోగ్యశ్రీ కార్డు ( YSR Aarogyasri Card Download Process ) డౌన్లోడ్ చేసుకోండి.

● 𝐒𝐭𝐞𝐩 1: ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి.

● 𝐒𝐭𝐞𝐩 2 : Login పై క్లిక్ చేయండి.

» 𝐔𝐬𝐞𝐫 𝐍𝐚𝐦𝐞 : aarogya_mithra
» 𝐏𝐚𝐬𝐬𝐰𝐨𝐫𝐝: guest

ఎంటర్ చేయాలి. Enter Above Captcha వద్ద Captcha కోడ్ ఎంటర్ చేయాలి. Login పై క్లిక్ చేయాలి.

● 𝐒𝐭𝐞𝐩 3: ఎడమ వైపు Generate AAROGYASRI Digital Card అని ఉన్న ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి.

● 𝐒𝐭𝐞𝐩 4:

  • Enter UHID No లో ఆరోగ్య శ్రీ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి.
  • Enter Reference Number లో అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
  • Enter Aadhaar Number లో ఆ ఇంట్లో ఉన్న ఒకరి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.

Generate Digital Card పై క్లిక్ చేయాలి.

YSR Aarogyasri Card download process

● 𝐒𝐭𝐞𝐩 5 : వెంటనే Pop Up ఓపెన్ అవుతుంది. అందులో OK కాకుండా Download అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పడు PDF రూపం లొ ఆరోగ్య శ్రీ కార్డు డౌన్లోడ్ అవుతుంది.

Arogya Sri Card Download & Status ఆన్లైనలో చెక్ చేయు విధానము

ఫ్రెండ్స్ మీకు ఆన్లైన్లో Arogya Sri Card & Status ఎలా డౌన్లోడ్ చేయాలి మరి స్టేటస్ చెక్ చేయడం తెలియకపోతే ఈ క్రింది వీడియో లింక్ ని క్లిక్ చేసుకొని స్టేటస్ & Download పూర్తి వివరాలు తెలుసుకోండి.

గమనిక :: ఫ్రెండ్ చూశారు కదా ఎలా ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ ( YSR Aarogyasri Card Download Process చేయాలో మరియు మీ కుటుంబ సభ్యుల వివరాలన్నీ ఉన్నాయో లేదో చూసుకున్నారు కదా ఈ పేజీలో ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now