YSR bheema status check by aadhar 2023

Join Now


YSR bheema status check by aadhar :: వైయస్సార్ బీమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మీ కుటుంబంలో అందరికీ బీమా అయిందా లేదా అని తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ బీమా వెబ్ సైట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వెబ్ సైట్ లో మీరు YSR bheema status check by aadhar ద్వారా మీ కుటుంబానికి బీమా అయిందా లేదా తెలుసుకోవచ్చును.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YSR bheema status check by aadhar

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భీమాను ప్రధానంగా మూడు రకాలుగా విభజించడం జరిగింది.

  • Normal Death
  • Accidentally Death
  • Full Disability

YSR bheema status check by aadhar

ఏపీ గవర్నమెంట్ బీమా స్టేటస్ ని తెలుసుకోవడం కోసం ప్రధానంగా మూడు రకాల ఆప్షన్లు ఇవ్వడం జరిగింది.

  • Search by Name
  • Search by Ricecard
  • Search by Aadharcard

Note :: పైనున్న మూడు ఆప్షన్లలో మీరు బీమా చేసిన Search by Name తో
గానీ, Search by Ricecard
తో గాని, Search by Aadharcard తో గాని మీరు బీమా స్టేటస్ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చును.

YSR Bheema Status Check

ఈ క్రింది లింకును క్లిక్ చేసుకొని వైఎస్ఆర్ బీమా స్టేటస్ ని తెలుసుకోండి. 👇

వైయస్సార్ బీమా పథకం యొక్క ప్రయోజనాలు మరియు లక్షణాలు

  • వైఎస్ఆర్ బీమా పథకం ఒకరకమైన బీమా పథకం ఇది పేద మరియు అసంఘటిత కార్మికుల కుటుంబాలకు ప్రమాదంపై భద్రత కల్పిస్తుంది.

  • లబ్ధిదారుడు మరణిస్తే భీమ డబ్బులు మొత్తం నామినీ కి లభిస్తుంది. ఈ పథకం ద్వారా సుమారు 1.14 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ పౌరులకు లబ్ధి చేకూరుతుంది. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టడం కొరకు రూ. 510 కోట్ల బడ్జెట్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

  • ఈ వైయస్సార్ బీమా పథకం ద్వారా రూ. 1.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు లబ్ధిదారులు కుటుంబసభ్యులు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. బీమా క్లయిమ్ చేసిన 15 రోజుల్లో క్లైమ్ మొత్తం ఇవ్వబడుతుంది.

  • ఈ పథకం కింద సంవత్సరానికి 15 రూపాయలు ప్రీమియం ను లబ్ధిదారులు జమ చేయాలి. లబ్ధిదారుడు బీమా పథకం లో నమోదు అయినట్టు బీమా గుర్తింపు కార్డు రావడం జరుగుతుంది. బీమా క్లయిమ్ మొత్తం ప్రత్యక్ష బ్యాంక్ బదిలీ పద్ధతిలో నేరుగా నామిని బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవడం జరుగుతుంది.

భీమా అర్హతలు & అవసరమైన పత్రాలు

  • దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసి అయి ఉండాలి.
  • దరఖాస్తుదారు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు హోల్డర్ అయి ఉండాలి.
  • రేషన్ కార్డ్
  • ఆధార్ కార్డు
  • నివాస ధ్రువీకరణ పత్రం
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • బ్యాంకు ఖాతా వివరాలు
  • మొబైల్ నెంబర్

వైయస్సార్ బీమా పథకం దరఖాస్తు చేయు విధానం

వైయస్సార్ బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి లబ్ధిదారులు ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయవలసిన అవసరం లేదు. నేరుగా గ్రామ వార్డు వాలంటీర్ దగ్గర వైయస్సార్ బీమా యాప్ నందు కుటుంబం లోని ముఖ్యమైన వ్యక్తి అనగా కుటుంబాన్ని పోషించే వ్యక్తి బీమా పాలసీ చేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత సేకరించిన సర్వే మొత్తం గ్రామ వార్డు సచివాలయం లోనీ సంక్షేమ కార్యదర్శి ధృవీకరిస్తారు. అలాగే లబ్ధిదారులను కూడా ఎంపిక చేస్తారు. ఎంపికైన లబ్ధిదారులను నామిని తో సహా బ్యాంక్ ఖాతా నీ తెరవమని కోరతారు. మరియు లబ్ధిదారులు సంవత్సరానికి 15 రూపాయలు ప్రీమియం చెల్లించాలి.

గమనిక :: పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లైతే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు.

Conclusion

నేనూ మీకు ఈ పోస్ట్ లో YSR BHEEMA STATUS CHECK BY AADHAR తో ఏ విధంగా చెక్ చేయాలో క్లియర్ గ వివరించాను. సో ఈ పేజీ మీకు నచ్చినట్లైతే కచ్చితంగా ప్రతిరోజు ఫాలో అవ్వండి.

Also read

YSR bheema status check by aadhar

Leave a Comment

WhatsApp Group Join Now
Telegram Group Join Now