
YSR Kaapu Nestam Scheme కి సంబంధించి కాపు, తెలగ , బలిజ మరియు ఒంటరి కులాలకు చెందిన పేద కుటుంబాల మహిళల జీవనోపాధి మెరుగుదల కోసం మరియు ఆర్థిక స్వావలంబన కొరకు సంవత్సరానికి పదివేలు చొప్పున ఐదు సంవత్సరాలలో రూ.75,00/- ఆర్థిక సహాయం.

💴 వైఎస్సార్ కాపు నేస్తం వరుసగా నాలుగో ఏడాది అమౌంట్ విడుదలకి సిద్దం..
🔰 ఈ నెల 14న తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పర్యటనలో భాగంగా కాపు నేస్తం పథకం అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.
👉 𝐂𝐡𝐞𝐜𝐤 𝐲𝐨𝐮𝐫 𝐊𝐚𝐩𝐮 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦 𝐬𝐭𝐚𝐭𝐮𝐬Click
YSR Kaapu Nestam Scheme, GO`S , User Manuals
YSR కాపు నేస్తం న్యూ Appalication :: Click Here
YSR కాపు నేస్తం ఫీల్డ్ వెరిఫికేషన్ Application :: Click Here
కాపునేస్తం కి కావలసిన డాక్యుమెంట్స్?
YSR Kaapu Nestam Scheme కి సంబంధించి కచ్చితంగా లబ్ధిదారులకు ఈ కింద ఇవ్వబడిన డాక్యుమెంట్స్ అన్నీ తప్పనిసరిగా ఉండాలి.
- ఆధార్ కార్డు జిరాక్స్
- రైస్ కార్డు జిరాక్స్
- కాస్ట్ సర్టిఫికెట్ (AP Seva)
- ఇన్కమ్ సర్టిఫికెట్ (AP Seva)
- ఆధార్ కి లింక్ ఐన ఫోన్ నెంబర్
- బ్యాంకు బుక్ ≈ మొదటి పేజీ జిరాక్స్
- ఆధార్ అప్డేట్ హిస్టరీ
అర్హతలు :
45 నుండి 60 సంవత్సరాల లోపు వయసు ఉన్న కాపు, తెలగ,బలిజ మరియు ఒంటరి కులాలకు చెందిన మహిళలు అర్హులు.
నెలసరి కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో రూ.10,000/- లోపు పట్టణ ప్రాంతంలో నెలసరి ఆదాయం రూ.12,000/- లోపు ఉన్న వారు అర్హులు.
కుటుంబానికి 3 ఎకరాల లోపు మా గాని 10 ఎకరాల లోపు మెట్ట లేదా మా గాని మరియు మెట్ట కలిపి పది ఎకరాల లోపు ఉన్నవారు అర్హులు.
పట్టణ ప్రాంతంలో1000 చదరపు అడుగులు, అంతకన్నా తక్కువ విస్తీర్ణములో ఇల్లు ఉన్నవారు అర్హులు.
ఆదాయపు పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు, నాలుగు చక్రాల వాహనం ( ఆటో, టాటా ఇస్,ట్రాక్టర్లకు మినహాయింపు) కలిగి ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు అనర్హులు.
జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం:
అర్హత కలిగిన కాపు, తెలగ, బలిజ మరియు కులమునకు చెందిన మహిళలు తమ ఆధార్ కార్డు నకలు, కుల దృవీకరణ పత్రము జతచేసి నిర్జిత దరఖాస్తును గ్రామ/ వార్డు సచివాలయంలో లేదా గ్రామ/ వార్డు వాలంటీర్ల ద్వారా సమర్పించవలెను.
అర్హులైన దరఖాస్తుదారునికి YSR (Your Service Request -మీ సేవల అభ్యర్థన) నెంబర్ ఇవ్వబడుతుంది.
NOTE :: ఫ్రెండ్స్ పైన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. అలాగే ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే ఈ పేజీని ఫాలో అవుతే గవర్నమెంట్ కు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ఇందులో వస్తాయి. ఈ పేజీ మీరు విజిట్ చేసినందుకు ధన్యవాదములు.