Andhra Pradesh Caste Survey Full Information – 2024
Andhra Pradesh Caste Survey. అంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వచ్చిన కొత్త అప్డేట్ ప్రకారం నవంబర్ 27 నుంచి ప్రతి సచివాలయం సిబ్బంది మరియు వాలంటీర్స్ ద్వారా క్యాస్ట్ సర్వే అయిత్వ జరుగుతుంది. ఈ కులగనణ ప్రోగ్రామ్ కు సంబంధించి అన్ని వివరాలు మీరు ఈ పేజీలో తెలుసుకోవచ్చు.
కొత్తగా కులగనణ ప్రోగ్రామ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Caste Enumeration Survey) చెయ్యనుంది అయితే ఈ నెల 15న 5 సచివాలయాల్లో పైలట్ ప్రాజెక్ట్ మొదలపెట్టనుంది దాంట్లో 3 గ్రామ సచివాలయాలు మరియు 2 వార్డు సచివాలయాల్లో ఈ పైలట్ ప్రాజెక్ట్ చేపట్టనుంది. ఈ పైలట్ ప్రాజక్ట్ చెయ్యడం ద్వారా మొబైల్ అప్లికేషన్ లేదా వేరే ఏదైనా సమస్యలు ఉంటే అవగాహనా వస్తుంది అంటే కాకుండా మార్పులు ఏమైనా చేయాల్సి ఉంటే చెయ్యడానికి వీలు ఉంటుంది. అలాగె ఈ నెల కుల గణన కోసం ప్రత్యేక అప్ ను కూడా విడుదల చెయ్యనుంది.మరన్ని వివివరాలు 👇👇👇
సర్వే లో సేకరించే సమాచారం
- కుటుంబం అందుబాటులో ఉన్నారా / మరణించారా / శాశ్వతంగా Migration అయ్యారా.
- జిల్లా, జిల్లా కోడ్,మండలం/ మున్సిపాలిటీ , గ్రామం, పంచాయతీ మరియు పంచాయతీ కోడ్ , వార్డు నెంబర్, House నెంబర్.
- కుటుంబ పెద్ద పేరు, ఆధార్ నెంబర్,కుటుంబ సభ్యుల సంఖ్య, Family member పేరు మరియు కుటుంబ పెద్ద తో గల సంబందం, రేషన్ కార్డు నెంబర్.
- కుటుంబం నివాసం ఉంటున్న ఇళ్లు Type ( Kutcha house, Building, Duplex,* *pucca house etc.ప్రస్తుతం ఉన్న చిరునామా.
- Toilet facility ఉందా లేదా?
- మంచి నీరు / త్రాగు నీరు సదుపాయం ఉందా? ( Public tap,Borewell, public borewell etc..)
- Live stock ఏమైనా కలిగి ఉన్నారా?( ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు etc )
- Gas Connection Type ( LPG / Kerosene / Fire wood etc..)
కుటుంబ సభ్యుల వివరాలు
- Member name, Father name, Gender, Date of birth, వైవాహిక స్థితి, caste, sub caste, Education,Profession ( ప్రస్తుతం చేస్తున్న వృత్తి )
- Agricultural land వివరాలు.
- Residential Land వివరాలు.
- ప్రతి వ్యక్తి వివరాలు నమోదు చేసినప్పుడు వారి Ekyc తప్పనిసరి. 8 సంవత్సరాల లోపు ఉన్న వారికి Ekyc తప్పనిసరి కాదు.
Note:- ప్రతి కుటుంబానికి సర్వే పూర్తి చేసిన తర్వాత సచివాలయం సిబ్బంది మరియు వాలంటీర్ బయోమెట్రిక్ వేయాలి.. ఆలా అయితేనే Final submit అవుతుంది.
User Manual Link :- CLICK HERE
Cast Survey App / GSWS Volunteer App Link :- CLICK HERE
Dashboard Link :- CLICK HERE
GSWS COP App Link :- CLICK HERE
అధికారిక కులములు – ఉప కులముల List :- CLICK HERE
Cast Survey Volunteers చేయు విధానము
నీకు సర్వే ఎలా చేయాలో తెలియకపోతే క్రింది వీడియో చూసి ముందుగానే అవగాహ వస్తుంది.
👇
👇
పైన వున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.
READ MORE:-
- JVD Joint Account Guidelines And Details – 2023
- Why Andhra Pradesh needs Jagan ? 2023
- How To Check Ayushman Bharath Survey Report Online Secratariat Wise – 2023
- How To Check Ap illa Pattalu Status Check Online 2023