SSC Recruitment For 75768 Constable Post In Central Armed Police

Join Now


Picsart 23 11 21 12 31 57 694

SSC Recruitment For 75768 Constable Post In Central Armed Police

SSC Recruitment For 75768 Constable Post. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్సెస్లొ కానిస్టేబుల్ (GD) పోస్టులు కోసం ఆన్లైన్ దరఖస్తూ ఓపెన్ చేసింది. అప్లై చేసుకుందాం అనుకునేవారు ఈ కిందా ఇవ్వబడిన సమాచారం పూర్తిగా చదివి తెలుసుకోండి.

SSC రెక్యూరిట్మెంట్ కి సంబంధించి జీతం, వయసు, ఖాళీలు, నోయిఫికేషన్ లింక్ సంబంచింది అన్ని వివరాలు ఈ పేజీ లో మీకు అందించడం జరిగింది మీరు అన్ని వివరాలు తెలుసుకుని మీరు ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకోండి. అలాగె మీకు ఈ పేజీ లో ఇవ్వబడిన వివరాలు మీకు ఉపయోగపడినట్టు అయితే మి మిత్రులకు అలాగే మి కుటుంబసభ్యులకు షేర్ చెయ్యండి.

  • SSC రెక్యూరిట్మెంట్ కి సంబంధించి మొత్తం ఖాళీలు:- 75768

SSC రెక్యూరిట్మెంట్ విద్య హర్హత

ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకునే అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డ్ చే 10వ తర్గతి పూర్తి చేసి ఉత్తర్నూలు అయ్యి ఉండాలి. విద్య అర్హత గురించి మరన్ని వివరాల కోసం కిందా వున్న ఆఫీసియల్ నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

SSC రెక్యూరిట్మెంట్ వయసు పరిమితి

వివరనవయస్సు
వయస్సు పరిమితి18 నుండి 23 సంవత్సరాలు

SSC రెక్యూరిట్మెంట్ కోసం వయస్సు సదలింపు

సంఖ్యవర్గమ్గరిష్ట వయోపరిమితి కంటే వయో-
సడలింపు అనుమతించబడుతుంది
1SC/ST5 సంవత్సరాలు
2OBC3 సంవత్సరాలు
3మజి సైనికుడుగనన తేదీనటికి వస్తావా వయ్యస్సు నుండి సైనిక సేవ యొక్క మినాయింపు తర్వాత 3 సంవత్సరాలు
4గుజరాత్లో 1984లో జరిగిన అల్లర్లు లేదా 2002లో జరిగిన మతపరమైన అల్లర్లలో చనిపోయిన వారి పిల్లలు మరియు వారిపై ఆధారపడినవారు (అర్రిజర్వ్డ్)5 సంవత్సరాలు
5గుజరాత్ (OBC)లో 1984 అల్లర్లు లేదా 2002 నాటి మతపరమైన అల్లర్లలో మరణించిన పిల్లలు మరియు బాధితులపై ఆధారపడినవారు8 సంవత్సరాలు
6గుజరాత్ (SC/ST) 1984 అల్లర్లు లేదా 2002 నాటి మతపరమైన అల్లర్లలో మరణించిన పిల్లలు మరియు బాధితులపై ఆధారపడినవారు10 సంవత్సరాలు

వయ్యసు గురించి మరన్ని వివరాలు తెలినుకోడానికి కిందా వున్న నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేయనుకోండి.

SSC రెక్యూరిట్మెంట్ జీతం వివరాలు

సంఖ్యపోస్టులుజీతం
1.కానిస్టేబుల్ (GD)పే లెవల్-1 రూ. NIAలో సిపాయి పోస్టుకు 18,000 నుండి 56,900 వరకు మరియు మిగతా అన్ని పోస్టులకు పే లెవల్-3 (రూ.21,700- 69,100)

అప్లికేషన్ ఫీ వివరాలు

వివరణఫీ
జనరల్/ OBC/EWS అభ్యర్ధులు100
జనరల్/ OBC/EWS అభ్యర్ధులునిల్ల్

SSC రెక్యూరిట్మెంట్ ఎంపిక ప్రక్రియ

ఎంపిక ఆధారంగా ఉంటుంది.

  • కంప్యూటర్ అందరిత పరీక్ష
  • ఫిసికల్ ఎఫిసియన్సీ టెస్ట్
  • ఫిసికల్ స్టాండర్డ్ టెస్ట్
  • మెడికల్ ఎక్సమ్నియేషన్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

కంప్యూటర్ అందరిత పరీక్ష

విషయంప్రశ్నల సంఖ్యగరిష్ట గుర్తులువ్యవధి/ సమయం అనుమతించబడింది
జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్204060
జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవేర్ నెస్204060
ప్రాథమిక గణితం204060
ప్రాథమిక గణితం204060

ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)

పురుషుడుస్త్రీరెమర్క్స్
రేస్24 నిమిషాల్లో 5 కి.మీ.8 1/2 నిమిషాల్లో 1.6 కి.మీలడఖ్ ప్రాంతానికి చెందిన వారు కాకుండా ఇతర అభ్యర్థులకు
రచె6 1/2 నిమిషాల్లో 16 కి.మీ4 నిమిషాల్లో 800 మీటర్లులడఖ్ ప్రాంత అభ్యర్థులకు

ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)

పురుషుడుస్త్రి
ఎత్తు170 సెం.మీ157 సెం.మీ
ఛాతివిస్తరించబడలేదుకనిష్ట విస్తరణ
పురుషుడు80 సెం.మీ5 సెం.మీ

కింది కట్-ఆఫ్ మార్కులను (NCC సర్టిఫికేట్ హోల్డర్లకు బోనస్ మార్కులను జోడించకుండా) స్కోర్ చేసిన అభ్యర్థులు తదుపరి దశకు అంటే PET/PSTకి షార్ట్-లిస్టింగ్కు అర్హులుగా పరిగణించబడతారు.

సంక్యవర్గంకట్ ఆఫ్ మార్కులు
1UR30℅
2OBC/EWS25℅
3అన్ని ఇతర వర్గాలు20℅

NCC సర్టిఫికేట్ హోల్డర్లు అభ్యర్థుల సాధారణీకరించిన స్కోర్లకు తాత్కాలికంగా జోడించబడే ప్రోత్సాహక మార్కులను అనుసరించి మంజూరు చేస్తారు.

సంక్యవర్గం ప్రోత్సాహక మార్కులు
1NCC ‘C’ సర్టిఫికేట్మొత్తం మార్కులలో 5%
2NCC ‘B’ సర్టిఫికేట్మొత్తం మార్కులలో 3%
3NCC ‘A’ సర్టిఫికేట్మొత్తం మార్కులలో 2%

మరన్ని వివరాల కోసం కిందా వున్న నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

SSC రిక్రూట్మెంట్ 2023 కోసం ముఖ్యమైన తేదీలు

వివరణతేదీ
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ24-11-2023
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ28-12-2023
ఆన్లైన్ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ29-12-2023
కంప్యూటర్ ఆధారిత పరీక్ష షెడ్యూల్ఫిబ్రవరి, 2024

ఈ నోయిఫికేషన్ కి అప్లై చేసునే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయనుకోవాలి. ఆన్లైన్ లో అప్లై చేసుకోటానికై కిందా వున్న లైనల్ క్లిక్ చేసుకోండి. అలాగే పూర్తి ఇన్ఫోలేమేషన్ కొరకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొండి.

Notifocation Link :- CLICK HERE

Online Application Link :- CLICK HERE

పైన వున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మి తోటి మిత్రులకు షేర్ చెయ్యండి.

READ MORE:-