Ap Inter Results Out Now Check Online – 2024

Join Now


Ap Inter Results Out Now Check Online - 2024

Ap Inter Results Out Now Check Online – 2024

Ap Inter Results. ఏపీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్ ఫలితాలు ఇవాళ ఉదయం 11:00 కి విడుదల కానున్నాయి. అయితే మార్చ్ ఒకటి నుంచి 20 వరకు ఈ ఇంటర్ ఫస్టియర్ అండ్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరగక ఈ నెల నాలుగున జవాబు పత్రాలు మూల్యాంకనం పూర్తడం జరిగింది. అయితే ఈరోజు అనగా 12 ఏప్రిల్ 2024 రోజులు రెగ్యులర్ తోపాటు ఒకేషనల్ కోర్సులకి సంబంధించిన ఫలితాలను కూడా విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు తెలియజేసింది. ఈ ఫలితాలను ఈ రోజు 11 గంటలకు తాడేపల్లి ఇంటర్ కార్యాలయం వద్ద కార్యదర్శి విడుదల చేయనున్నారు.

How To Check AP Inter Results

మీరు మీ యొక్క ఇంటర్ రిజల్ట్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉన్న లింక్స్ పై క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ద్వారా మీ యొక్క రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.

Check Your Results:- 👇

https://liveresults.jagranjosh.com/Result2024/jsp/ap/APGen2.jsp#

AP Inter 1st Year ( General ) – https://results.eenadu.net/ap-inter-2024/ap-inter-1st-year-results-general.aspx

AP Inter 2nd Year ( General ) – https://results.eenadu.net/ap-inter-2024/ap-inter-2nd-year-results-general.aspx

AP Inter 1st Year ( Vocational ) – https://results.eenadu.net/ap-inter-2024/ap-inter-1st-year-results-vocational.aspx

AP Inter 2nd Year ( Vocational ) – https://results.eenadu.net/ap-inter-2024/ap-inter-2nd-year-results-vocational.aspx

ఈ పైనున్న ఇన్ఫర్మేషన్ మీ తోటి విద్యార్థులకు షేర్ చేస్తారని కోరుతున్నాం.

Also Read This :-