10th పాసు తో, గ్రామీణ ఉపాధి సహాయక శాఖ లో ఉద్యోగాలు

Join Now


BARC Work Assistant Recruitment 2022

BARC NRB Recruitment 2022

BARC భారత ప్రభుత్వ  అణుశక్తి విభాగానికి చెందిన బాబా ఆటమిక్ రీసెర్చి సెంటర్ పరిధిలోని కల్పకం తారాపూర్ ముంబై న్యూక్లియర్ రీసైకిల్ బోర్డులలో గ్రూప్ – సి నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా స్టెనోగ్రాఫర్, డ్రైవర్లు, వర్క్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మరి పోస్టులకు పదో తరగతి పాసైన వారు అర్హులు. స్త్రీ మరియు పురుష  అభ్యర్థులందరూ ఆన్లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  కేంద్ర సంస్థ కాబట్టి ఏపీ మరియు టి ఎస్ వారిద్దరు అప్లై చేసుకోవడానికి మరో మంచి అవకాశం.  రాత పరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ క్రింది సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

BARC Work Assistant Recruitment 2022

Posts* స్టెనోగ్రాఫర్ – 06
* డ్రైవర్లు – 11
* వర్క్ అసిస్టెంట్ – 72
Age* 35 ఏళ్ల వయసు మించరాదు.
* ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
* ఓ బి సి వారికి 3 సంవత్సరాలు సడలింపు కల్పించారు.
Location* ముంబై, తారాపూర్, కల్పకం
Educational Qualifications* వర్క్ అసిస్టెంట్ : అసిస్టెంట్ పదో తరగతి ఉత్తీర్ణత.
* స్టెనోగ్రాఫర్ : కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణత తో పాటు టైపింగ్ సామర్థ్యం కలిగి ఉండాలి.
* డ్రైవర్లు : పదో తరగతి ఉత్తీర్ణత. డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు మోటార్ మెకానిక్ తెలిసుండాలి. లైట్ వెహికల్ అయితే  మూడేళ్లు , హెవీ వెహికల్ అయితే ఆరేళ్ల అనుభవం ఉండాలి.
Application Procedure* అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
* అధికార వెబ్ సైట్ నుండి దరఖాస్తు చేసుకోవచ్చును.  నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధంగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. 
* అభ్యర్థులు అప్లికేషన్ పత్రము నింపిన తర్వాత సమర్పించబోయే ముందు ఒకటి రెండు సార్లు సరిచూసుకోండి.
Application fee జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 100/-  మరియు మిగతా అభ్యర్థులు రూ. 0/-
Application Start Date01/07/2022
Application Last Date31/07/2022
Selection Process* స్టెనోగ్రాఫర్ లు –  ఆబ్జెక్టివ్ ఆధారిత  రాత పరీక్ష, skill test
డ్రైవర్లు – ఆబ్జెక్టివ్ ఆధారిత రాత పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్
* వర్క్ అసిస్టెంట్లు – ప్రిలిమినరీ రాత పరీక్ష,  అడ్వాన్స్ రాతపరీక్ష
Salaryపోస్ట్ ను అనుసరించి జీతం లభిస్తుంది.

BARC NRB Recruitment 2022 Apply Online Links

Notification PDFClick

Official WebsiteClick

NOTE :: పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే తప్పకుండా మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు.

Leave a Comment