Citizen Outreach App Survey Dashboard, Latest Apps, SOP User Manuals

Join Now


Citizen Outreach App Survey

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులకు మరియు గ్రామ వార్డు వాలంటీర్స్ అందరికీ ప్రతి నెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏ సంక్షేమ పథకాలు ప్రారంభించడం జరుగుతుంది. ఆ సంక్షేమ పథకాలకు ఎవరు అర్హులుగా ఉన్నారు. సచివాలయంలో జరుగు సర్వీసెస్ అన్ని ప్రజలకు తెలుసుకోవడం కోసం ఈ సిటిజన్ ఔట్రీస్ సర్వే { Citizen Outreach App Survey } ప్రారంభించడం జరిగింది.

Citizen Outreach App Survey Dashboard, Latest Apps, SOP User Manuals

ఈ పేజీలో మీకు సిటిజన్ ఔట్రీ యాప్ లింకు మరియు సర్వే ( Citizen Outreach App Survey ) చేయు విధానము. డాష్ బోర్డ్ లింక్స్ మరియు గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఈ పేజీ లో అందించడం జరుగుతుంది.

సచివాలయ ఉద్యోగులకు గమనిక :

Citizen Outreach App Survey Campaign:

1. ప్రతి నెల డిజైన్ ఔట్రీచ్  ప్రోగ్రాం 25 మరియు 26 తేదీల్లో నిర్వహించబడుతుంది.

2. ప్రతి functionary ఒక బృందంగా వాలంటీర్లతో పాటు ప్రచారంలో పాల్గొంటారు.

3. ప్రచార బృందం సభ్యులకు మార్గదర్శకాలు మరియు  పౌరులతో పరస్పర ఏరియా కోసం మాట్లాడే అంశాలు COP వినియోగదారు మాన్యువల్లో తెలియజేయబడ్డాయి.

4.ఎంపీడీవోలు/ మునిసిపల్ కమిషనర్లు సిటిజన్ ఔట్రీచ్ క్యాంపెయిన్ పర్యవేక్షణ కోసం ఆ మండల్ /మునిసిపాలిటీల అన్నీ లైన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో సూపర్వైజరీ  టీంలను ఏర్పాటు చేయాలని మరియు  వారి డిపార్ట్మెంట్కు చెందిన అందరూ ఫంక్షనరీలను మరియు  ప్రచారంలో పాల్గొనేలా చూడాలని అభ్యర్థించారు.

Citizen Outreach New App Download 3.5

ఈ క్రింది లింక్ ని క్లిక్ చేసుకొని సిటిజన్ ఔట్రీచ్ కొత్త యాప్ ని డౌన్లోడ్ చేసుకోగలరు.

Citizen Outreach APP Download Playstore LinkClick Here

సిటిజన్ ఔట్రీచ్ సర్వే చేయు విధానము Demo VideoCLICK HERE

Note: ముందుగా మీ  మొబైల్ లో ఉన్న పాత  యాప్ను డిలీట్ చేస్తేనే కొత్త అప్డేట్ యాప్ డౌన్లోడ్ అవుతుంద. 

సిటిజన  ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ వర్షన్ 3.3 చేయు విధానం :

1.సచివాలయం పరిధిలో వారి ఆధార్ నెంబర్ తో  వారి   కుటుంబ సభ్యులతోసహా ఆహా సర్వే చేసే అవకాశం ఉంటుంది ఈ విధంగా చేయాలనుకుంటే”Survey By Aadhar”పై క్లిక్ చేసి సర్వే చేయవచ్చు .

2.NPCI లింక్( ఆధార్- బ్యాంకు) Inactive /Cancelled/ Not Mapped అని వస్తే వారి బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ లింక్ అయి లేదని అర్థం.బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ లింక్ చేయాలి.

3. ఆ ఇంటికి  లింక్ అయినా  కరెంటు మీటర్ సర్వీస్ నెంబర్ చూపిస్తుంది. ఆ నెంబర్ కరెంట్ మీటర్  నెంబర్ ఒకటే అయితే Yes  లేకపోతే No క్లిక్ చేయండి.

4. సర్వే చేసే సమయంలో మీ మొబైల్ లొకేషన్ ON లో ఉంచాలి.అప్పుడు ఫోటో తీసే సమయంలో  ఆటోమేటిక్ లొకేషన్  తీసుకోవడం జరుగుతుంది.

ప్రస్తుతం ప్రస్తుతం టెస్ట్   రన్ నడుస్తుంది .అందరూ సచివాలయం ఉద్యోగులు( ఇంజనీరింగ్ అసిస్టెంట్లు)  మినహా కింద లింక్ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని బయోమెట్రిక్ / ఐఐరిస్ ద్వారా లాగిన్ అయ్యి సర్వే మోడల్ చేయగలరు. 

Note : పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ తోటి మిత్రులకు ఈ పేజీ లింక్ షేర్ చేయండి.  అలాగే ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే ఈ వెబ్ సైట్ ని ఫాలో అవ్వండి.

Leave a Comment

WhatsApp Group Join Now
Telegram Group Join Now