
How To Earn Money From Sharing Product With ExtraPe – 0002
How To Earn Money From Sharing Product With ExtraPe. ఆన్లైన్లో ఎక్స్ట్రా పే యాప్ ద్వారా డైలీ ప్రొడక్ట్స్ షేర్ చేస్తూ మనీ ఎర్న్ చెయ్యొచ్చు. మీరు డైరెక్ట్ గా ప్రోడక్ట్ లింక్ కాకుండా ఈ Extra pay app ద్వారా వచ్చిన లింక్ ని మీరు మీ యొక్క సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో షేర్ చేసినట్లయితే వాట్సాప్ లేదా యూట్యూబ్లో లేదా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసినట్లయితే ఆ లింకు ద్వారా ఎవరైనా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేసినట్లయితే మీకు కొంత కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఇలా మీరు ఎన్ని ప్రోడక్ట్ షేర్ చేస్తే ఎంతమంది మీ ప్రోడక్ట్స్ అనేది కొంటె అంత కమిషన్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ కావడం జరుగుతుంది కాబట్టి ఇది పూర్తి ప్రాసెస్ కింద ఇవ్వడం జరిగింది అదే ఏ విధంగా మనీ ఎర్న్ చేసుకోవాలనేది ఈ కింద ఇవ్వడం జరిగింది.
How To Create Account In ExtraPe
1. మొదటిగా కింద ఉన్న లింక్ ప్యాకెట్ చేసి ప్లే స్టోర్ నందు ఉన్న ఎక్స్ట్రా పే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

2. యాప్ డౌన్లోడ్ అయిన వెంటనే లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది.

3. ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్ కి ఓటిపి రావడం జరుగుతుంది.

4. మీ మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి.

5. తరవాత ఇక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇచ్చిన ఈమెయిల్ కి ఒక ఓటిపి రావడం జరుగుతుంది.

6. మీ ఈమెయిల్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి.

7. అక్కడితో మీకు ఎకౌంట్ క్రియేట్ అయిపోయినట్టే ఇప్పుడు ప్రొఫైల్ పైన క్లిక్ చెయ్యండి.

8. తర్వాత మై అకౌంట్ పైన క్లిక్ చేయండి.

9. ఇక్కడ మీ యొక్క పాన్ నెంబర్ అలాగే మీ యొక్క డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి.

10. పైన కనిపించిన రుపీ సింబల్ పైన క్లిక్ చేయండి.

11. మేనేజ్ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ చేసి ఆడ్ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయండి.

12. ఇక్కడ మీయొక్క బ్యాంకు వివరాలు ఎంటర్ చేసి యాడ అకౌంట్ పైన క్లిక్ చేస్తే మీ టోటల్ అకౌంట్ సెట్ అప్ కంప్లీట్ అయినట్టే.
How To Earn Money From ExtraPe Process
పైన చూపించిన విధంగా మీరు టోటల్ ఎకౌంట్ కంప్లీట్ అయినట్టు అయితే ఇప్పుడు మీరు మీ యొక్క ప్రొడక్ట్స్ ని షేర్ చేసి మనీ అయితే అతను చేయొచ్చు అది ఎలాగో ఈ కింద ఉన్న స్టెప్స్ ని ఫాలో అవ్వండి.

- మొదటిగా అక్కడ కనిపిస్తుందా మేక్ లింక్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి.

2. మీరు ఏ యాప్ నందు ప్రోడక్ట్ అయితే షేర్ చేయాలి అనుకుంటున్నారో ఆ యాప్ లో యొక్క ప్రోడక్ట్ లింక్ అనేది కాపీ చేయాల్సి ఉంటుంది. లింకు కాపీ చేసిన తర్వాత లింక్ లింక్ హెయిర్ ఆప్షన్ లో మీ యొక్క లింక్ అనేది పేస్ట్ చేయాల్సి ఉంటుంది పేస్ట్ చేసిన. తర్వాత మేక్ లింక్స్ పైన క్లిక్ చేయండి అలా క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లియట్ లింక్ అనేది రావడం జరుగుతుంది. అలా వచ్చిన లింక్ ని మీ యొక్క సోషల్ మీడియా ప్లాట్ ఫాన్స్ లో షేర్ చేయాల్సి ఉంటుంది ఆ షేర్ చేసిన తర్వాత ఎవరైనా మీ యొక్క లింకు ద్వారా ఏదైనా ఒక ఐటమ్ కా అన్నట్టు అయితే దాంట్లో మీకు కొంత కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఎలా వచ్చిన కమిషన్ ని ఆ కమిషన్ అప్రూవ్ అయిన తర్వాత మీరు రీడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న వెంటనే వన్ టూ డేస్ లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో మనీ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది ఇలా మీరు ఇంట్లో కూర్చొని ప్రోడక్ట్ షేర్ చేస్తూ పార్ట్ టైం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు.
Extra App Link :- CLICK HERE
మీకు దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కింద ఉన్న వీడియో పైన క్లిక్ చేయండి.
Video Link : Click Here
Also Read This :-