AP SSC Hall Tickets Download – 2024

Join Now


AP SSC Hall Tickets Download - 2024
AP SSC Hall Tickets Download – 2024

AP SSC Hall Tickets Download – 2024

AP SSC Hall Tickets Download. ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రానికి సంబంధించి 10వ తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్స్ వారి ఆఫిసియల్ పోర్టల్ నందు ఇవాళ అనగా 04-03-2024 మధ్యాహనం 12:౦౦ గంటలకు విడుదల చెయ్యనున్నారు. గత సంవత్సరం వరుకు స్కూల్ లాగిన్ లో మాత్రం ఓపెన్ అయ్యే ఈ హాల్ టికెట్స్ ఇప్పుడు విద్యార్థులు స్వయన తమ మొబల్ లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా ఈ నెల 18 నుండి 30 వరుకు పరీక్షలు జరుగుతాయి.

Download AP SSC Hall Tickets Online

మీరు మి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోడానికి కిందా ఉన్న కుటుంబ పైన క్లిక్ చెయ్యండి.

SSC 10th Hall Ticket’s Download :- CLICK HERE

Official Website :- CLICK HERE

పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మి తోటి విద్యార్థులకు షేర్ చెయ్యగలరు.

Also Read This :-