Earn Money From Vidcom Aeps I’D Full Details – 0004

Join Now


Earn Money From Vidcom Aeps I'D Full Details - 0004

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Earn Money From Vidcom Aeps I’D Full Details – 0004

Earn Money From Vidcom Aeps I’D Full Details. విడ్కామ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ వారు అందిస్తున్న ఈ యాప్ ద్వారా మీరైతే ఏఈపిఎస్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ మీరు డబ్బులు అనేది సంపాదించవచ్చు. మీలో ఎవరైనా కొద్ది ఇంట్రెస్ట్ ఉంటే నిజంగా మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవాల్సి ఉంటుంది పూర్తిగా చదివిన తర్వాత యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ లో రిజిస్టర్ అయ్యి డబ్బులు సంపాదించవచ్చు.

Vidcom Aeps Retailer Full Details

మీరు ఈ యాప్ ద్వారా అనేక రకమైన బ్యాంకింగ్ సర్వీసెస్ అయితే యూస్ చేసుకోవచ్చు. దాంట్లో మొదటిగా విత్ డ్రా ఆప్షన్ ఈ ఆప్షన్ ద్వారా మీరు ఎవరికైనా సరే మనీ విత్ డ్రా చేసి ఇవ్వచ్చు దీనికోసం మీరు ఎవరికైతే మనీ విత్ డ్రా చేద్దాం అనుకుంటున్నా వారి యొక్క ఆధార్ కార్డు అయితే ఉపయోగించవలసి ఉంటుంది అలాగే ఈ యాప్ ద్వారా మైక్రో ఏటీఎం సదుపాయాన్ని పంపవచ్చు మీ సమీపంలో ఎటువంటి ఎటిఎం లేకపోయినా మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకి ఈ యొక్క యాప్ ద్వారా మైక్రో ఏటీఎం సర్వీస్ ద్వారా మీరు మనీ విత్ డ్రా చేసి వారికి చేయవచ్చు దీని ద్వారా కూడా కమిషన్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఏదైనా బిజినెస్ ఉండి మీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఇది మంచి అవకాశం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క రిటైలర్ ఐడి ద్వారా మీరు చాలా పెండింగ్ సర్వీసెస్ అయితే మీరు పొందవచ్చు. మీరు చేసిన ప్రతి ట్రాన్సక్షన్ ద్వారా మీకైతే కొంత కమిషన్ రావడం జరుగుతుంది మీకు వచ్చిన కమిషన్ నేరుగా మీరు బ్యాంక్ ఖాతాలో చేర్చుకోవచ్చు. మీకు ఏదైనా షాప్ లేదా బిజినెస్ ఉంది మీరు యూపీఐ లేకుండా మీరు పేమెంట్ అయితే రిసీవ్ చేసుకోవచ్చు అది ఎవరంటే దీంట్లో మీరు ఎవరి దగ్గర నుంచి అయితే డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా బయోమెట్రిక్ పద్ధతిలో మీరు పేమెంట్ రిసీవ్ చేసుకోవచ్చు. ఇలా చేసినందుకు కూడా మీకు కొంత కమిషన్ అనేది రావడం జరుగుతుంది. అంతే కాకుండా డిటిహెచ్ ఆప్షన్ ద్వారా మీరు మీ సమీపంలో ఉన్న అందరికీ కూడా డిటిహెచ్ చేసి కనీసం పొందవచ్చు మీరు ఏ కంపెనీ డిటిహెచ్ అయినా సరే ఈ యొక్క డిటిహెచ్ ఆప్షన్ ద్వారా రీచార్జ్ చేసి కమిషన్ పొందవచ్చు. అంతేకాకుండా మొబైల్ రీఛార్జ్ చేసుకోవడం చేయొచ్చు దీంట్లో రీఛార్జ్ ఆప్షన్ ద్వారా మీరు మొబైల్ రీఛార్జ్ చేసి మీరు చేసిన ప్రతి రీఛార్జికి కూడా కనీసం పొందవచ్చు ఇలా కూడా మీకు కొంత ఆదాయం రావడం జరుగుతుంది. యాప్ లో వాడే ప్రతి సర్వీస్ కి కూడా మీకు కొంత కనీసం ఉండి రావడం జరుగుతుంది.

Vidcom Aeps Retailer Commission Details

ఒకవేళ మీరు ఐడి తీసుకొనటైతే మీకు ఎంతమంది ట్రాన్సాక్షన్ చేస్తే ఎంత కమిషన్ వస్తుందో చాలామంది డౌట్ అయితే ఉంటుంది అయితే ఈ కింద ఉన్న టేబుల్ లో మీరు ఎంత మనీ ట్రాన్సాక్షన్ చేస్తే మీకు ఎంత కమిషన్ వస్తుందో పూర్తి ఇన్ఫర్మేషన్ కింద ఫోటోలో ఉంది.

Vidcom Aeps Retailer Commission Details

How To Get Vidcom Aeps Retailer I’D

మీరు ఈ సర్వీసెస్ అన్ని పొందాలనుకుంటే ముందుగా మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్లే స్టోర్ లో ఉంటుంది దీని యొక్క లింక్ కింద ఇవ్వడం జరిగింది. ఈ యొక్క లింక్ ద్వారా ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది రిజిస్టర్ అవ్వడానికి కింద ఉన్న మొబైల్ నెంబర్ కి మెసేజ్ చేసినట్లయితే మీకు రిజిస్టర్ చేసి ఐడి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ ఐడి అనేది ఒక్కసారి తీసుకున్నట్లయితే మీకు జీవితాంతం వర్క్ చేస్తూనే ఉంటుంది మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా చేసుకోవచ్చు చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ మీద మీకు కమిషన్ వస్తుంది దీనికి ఎటువంటి మంత్లీ ఆర్ ఇయర్ ప్లాన్స్ అనేవి ఉండవు ఓన్లీ వన్ టైం లో తీసుకున్నట్లయితే లైఫ్ టైం యూస్ చేసుకోవచ్చు.

మీకు ఈ యొక్క యాప్ ఫుల్ డీటెయిల్స్ లేదా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఎలా లాగిన్ అవ్వాలి తెలుసుకోవాలని అనుకుంటే కింద ఉన్న వీడియోని ఫుల్లుగా చూడండి వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. మీకు వీడియో చూసిన తర్వాత కూడా ఏ డౌట్ ఉన్నా లేదా మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్న కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కి అయితే మెసేజ్ చేయగలరు.

మీకు ఏఈపిఎస్ రిటైలర్ ఐడి కావాలి అనుకుంటే కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసే ముందు క్రింద ఉన్న వీడియో కూడా పూర్తిగా చూడండి. ఆ తరువాత message చేసి Id తీసుకోగలరు

App Link :- CLICK HERE

Retailer I’D WhatsApp Number:- +91 98488 21745

For Full Details Watch This Video 👇👇👇

Video Link : Click Here

మీకు పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చిన లేదా మీ స్నేహితుల్లో ఎవరైనా ఏఈపిఎస్ రిటైలర్ గా అవుతాం అనుకున్న వారికి ఈ యొక్క పోస్ట్ ని షేర్ చేయగలరు.

Also Read This :-

WhatsApp Group Join Now
Telegram Group Join Now