
pm kisan Beneficiary List :: పీఎం కిసాన్ సమ్మన్ నిది యోజన ప్రభుత్వ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్క రైతుకు 6000 రూపాయలు సంవత్సరానికి మూడు సమానమైన మాసాలలో అర్హుల ఖాతాలో విడతకు చొప్పున 2000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అర్హులైన రైతులు ఇంకా ఎవరైనా ఉంటే pm kisan కి CSC సెంటర్స్ లో గాని, లేదా మీసేవలో అప్లయ్ చేసుకోండి.

🧑🌾 Pm Kisan Update
పిఎం కిసాన్ 18వ విడత అమౌంట్ విడుదలకి సిద్దం..
☞︎︎︎ 8.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ₹2000 చొప్పున 17 వేల కోట్ల జమ చేయనున్నారు ప్రధాని.
How to check pm kisan beneficiary list online 2024
ఈ పేజీలో నేను మీకు pm kisan Benificry List లో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చెయ్యాలో పూర్తి వివరాల అందించడం జరుగుతుంది. పేజీలో చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి pm kisan అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
Step 1 :: మీరు ముందుగా https://pmkisan.gov.in/ ఈ అధికారిక pm kisan వెబ్సైట్ లింకు క్లిక్ చేయగానే ఈ క్రింది విధంగా వస్తుంది.

Step 2 :: పైన పిక్ లో చూపించిన విధంగా pm kisan Benificry list పై క్లిక్ చేయండి.. చేయగానే ఈ క్రింది విధంగా డిస్ప్లే ఓపెన్ అవ్వడం జరుగుతుంది.

Step ౩ :: రైతు తనకు సంబంధించిన రాష్ట్రం జిల్లా మరియు మండలం గ్రామం అన్ని వివరాలు సెలెక్ట్ చేసుకోవలేను. ఈ క్రింది విధంగా..
Also Read :: పీఎం కిసాన్ రూ. 2,000 వేలు పేమెంట్ స్టేటస్ చెక్ చేయు విధానం

Step 4 :: రైతుకు సంబంధించిన అన్ని రకాల వివరాలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత Get Report అనే ఆప్షన్ పై క్లిక్ చేయవలెను. క్లిక్ చేయగానే క్రింది విధంగా pm kisan Benificry List name’s Display అవుతాయి.

Step 5 :: ఫైనల్ గా మీ ఊరికి సంబంధించిన లిస్టులో (pm kisan Benificry List) మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి. పైన వచ్చిన లిస్టులో మీ పేరు గనక ఉన్నట్లయితే. మీకు pm kisan డబ్బులు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయగానే మీకు వస్తుంది.
గమనిక :: పైన ఉన్న లింక్ నీ క్లిక్ చేసుకొని pm kisan Benificry list లో మీ నేమ్స్ చెక్ చేసుకోండి.
గమనిక :: పైన ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీతోటి మిత్రులకు షేర్ చేయండి.