

🌾 //𝗣𝗠 కిసాన్ ≈ 18వ విడత//
☞ PM కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడత నిధులు ఈ నెల 5వ తేదీన విడుదల కానున్నాయి. వారణాసి పర్యటనలో భాగంగా PM మోడీ నిధులు విడుదల చేస్తారు.
☞︎︎︎ 8.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ₹2000 చొప్పున 17 వేల కోట్ల జమ చేయనున్న ప్రధాని.
Pm kisan Payment Status :: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు రూ. 6,000 సంవత్సరానికి మూడు వాయిదాలలో రూ. వ్యవసాయానికి సంబంధించిన ప్రాథమిక ఖర్చులను భరించేందుకు ఆర్థికంగా సరిపోని రైతులకు రూ. 2,000 ఒక్కొక్క విడతగా మూడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం pm kisan 18th Installment రైతులకి మే ఆఖరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో విడుదల అయ్యే అవకాశాలు వున్నాయి. పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజనను రైతులు ఖాతాల్లో జమ చేయడం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఈ వెబ్సైట్ ద్వారా మేము Pm Kisan 18th Installment, లబ్ధిదారుల స్టేటస్ మరియు ఎలిజిబుల్ లిస్ట్ ఎలా చెక్ చేయాలి ఏంటి అని పూర్తి వివరణ అందించడం జరుగుతుంది.
Also Read This :-
How to Check PM Kisan Payment Status
PM Kisan సమ్మాన్ నిధి యోజన కింద తమను తాను నమోదు చేసుకున్న రైతులు సంవత్సరానికి మూడు వాయిదాలలో రూ. 6,000 పీఎం కిసాన్ డబ్బులను పొందుతారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 16 విడతలుగా రైతులు ఖాతాలో జమ చేయడం జరిగింది. ప్రస్తుతం రైతులకు Pm Kisan 18th Installment మే ఆఖరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో విడుదల అయ్యే అవకాశాలు వున్నాయి.
ప్రస్తుతం ఈ పేజీలో నేను మీకు Pm Kisan Payment Status ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేయాలో పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది.
Step 1 :: మీరు https://pmkisan.gov.in/ అధికార వెబ్సైట్ లింక క్లిక్ చేయగానే క్రింది విధంగా వస్తుంది.

Step 2 :: అందులో మీరు పీఎం కిసాన్ కి సంబంధించి అన్ని రకాల లింక్స్ ఉంటాయి.. అందులో మీరు Know Your Status ( pm kisan payment status ) అనే లింకుపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే క్రింది విధంగా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.

Step 3 :: మీ పీఎం కిసాన్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఐడి మరియు క్యాప్చర్ ఎంటర్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు మీ పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ తెలియకపోతే ఈ క్రింద చెప్పిన స్టెప్స్ ఫాలో అయ్యి మీ పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ఐడి తెలుసుకోండి.

Step 4 :: ఫస్ట్ అఫ్ ఆల్ మీరు పైన ఫోటోలో చూపించిన విధంగా Know Your Registration No పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ క్రింది విధంగా మీకు న్యూ పేజీ ఓపెన్ అవుతుంది.

Step 5 :: మీ పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఇచ్చి Get Data మీద క్లిక్ చేయగానే మీ మొబైల్ కి ఒక ఓటిపి వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి మీ పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ తెలుస్తుంది. పైన స్టెప్ 3 లో చెప్పిన విధంగా మీ పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేయండి.

Step 6 :: ఫైనల్ గా రైతుల యొక్క పిఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చును. ఫస్ట్ రైతులు యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత ఎలిజిబిలిటీ స్టేటస్ మరియు చివరిగా రైతు ఖాతాలో జమాయిన ఇన్స్టాల్మెంట్ స్టేటస్ తెలుస్తుంది. అక్కడ రైతుకు ఎన్నో ఇన్స్టాల్మెంట్ క్రెడిట్ అయిందో కూడా నెంబర్ తెలుస్తుంది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైతులు ఖాతాలలో pm kisan 14th Installment అమౌంట్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రింది లింక్ ని క్లిక్ చేసుకోనీ pm kisan payment status ను తెలుసుకోండి.
PM Kisan Payment & Eligible Status Online Checking Process
పీఎం కిసాన్ కి సంబంధించి ఆన్లైన్లో మీ పేమెంట్ స్టేటస్ మరియు ఎలిజిబిలిటీ స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలియకపోతే ఈ క్రింది లింక్ ని క్లిక్ చేసుకొని వీడియో రూపంలో పూర్తి వివరాలు తెలుసుకోగలరు.
గమనిక :: ప్రతి రైతు పైన చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసే pm kisan payment status ను మీ మొబైల్ లోనే మీ స్టేటస్ ని తెలుసుకోండి. పై నున ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా మీతోటి మిత్రులకు షేర్ చేయగలరు.