How To Download Voter Slip In Mobile – 2024
Download Voter Slip In Mobile. మే 13న 2024 సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి అయితే ఈ క్రమంలో ప్రతి ఒక్కరికి వాటర్ స్లిప్ అనేది అందడం జరుగుతుంది. ఒకవేళ మీకు గనక వాటర్ స్లిప్ అనేది అందకపోతే ఆన్లైన్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు చూద్దాం. సింపుల్గా మీరు ఆన్లైన్లో కొని స్టాప్స్ ఫాలో అయ్యి మీ యొక్క వాటర్ స్లిప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా డౌన్లోడ్ చేసుకున్న స్లిప్ ని మీరు ప్రింట్ తీసుకొని వెళ్లి ఓటమి వేయవచ్చు. వాటర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింద ఉన్న స్టెప్స్ ని పూర్తిగా ఫాలో అవ్వండి.
How To Download Voter Slip Full Process
Download Voter Slip In Mobile.
1. ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్లయితే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవడం జరుగుతుంది.
2. పైన కనిపిస్తున్న విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. Search By Epic, Search By Details, Search By Mobile అని మీకు మూడు ఆప్షన్లో కనపడడం జరుగుతుంది మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే ఆ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. మీరు సెర్చ్ పై ఈపీఐసీని ఎంచుకున్నట్లయితే మీరు మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ అలాగే విధంగా మీ యొక్క రాష్ట్రం ఎంచుకోవాల్సి ఉంటుంది ఎంచుకున్న తర్వాత క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీరు వేరే ఆప్షన్ ఎంచుకున్నట్లయితే ఇదే పద్ధతులు డీటెయిల్స్ ఎంటర్ చేయండి.
3. తర్వాత మీ అక్క డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ ని మీరు ప్రింట్ తీసుకోవాలి అనుకుంటే వ్యూ డీటెయిల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది.
4. పైన చూపిస్తున్న విధంగా మీ యొక్క డీటెయిల్స్ ఓపెన్ అవడం జరుగుతుంది అక్కడ క్రింద ప్రింట్ వాటర్ ఇన్ఫర్మేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క వాటర్ స్లిప్ అనేది పిడిఎఫ్ రూపంలో సేవ్ అవడం జరుగుతుంది.
5. ఈ సింపుల్ స్టెప్స్ ద్వారా మీ యొక్క వాటర్ స్లిప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Download Voter Slip :- CLICK HERE
For Daily Updates :- CLICK HERE
For Job Updates :- CLICK HERE
👆 *బూత్ స్లిప్ ల కోసం ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్లవలసిన అవసరం లేదు*
🫵 *ఎలక్షన్ బూత్ స్లిప్‌ల కోసం:*
👉 *1950కి SMS చేయండి*
👉 *ECI <స్పేస్> (మీ ఓటరు ID)*
👉 *మీకు 15 సెకన్లలో ఎలక్షన్ బూత్ స్లిప్ వస్తుంది**దయచేసి దీన్ని అందరితో పంచుకోండి మరియు మీ కోసం దీన్ని అమలు చేయండి మరియు సమాచారాన్ని సులభంగా ఉంచండి*
👇 పూర్తి వివరాలు కోసం కింద ఉన్న వీడియోని చూడండి 👇
ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయగలరు.
Read More: How To Download Voter Slip In Mobile – 2024- Check How Many Sim Cards Linked With Your Aadhaar – 0006
- How To Download Pattadar Passbook In AP – 2024
- గేమ్స్ ఆడుతూ రోజుకు ₹200 | money earning apps telugu
- How to check pm kisan beneficiary list online 2024
- How to Check Pm Kisan Payment Status