How To Reprint Lost Pan Card Online – 2024

Join Now


How To Reprint Lost Pan Card Online - 2023
How To Reprint Lost Pan Card Online – 2024

How To Reprint Lost Pan Card Online – 2024

How To Reprint Lost Pan Card. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. మిలో ఎవరికైనా పాన్ కార్డ్ పోయిందా. అయితే బయట నెట్ సెంటర్లులో పాన్ కార్డు రిప్రింట్ చెయ్యమంటే 500 అడుగుతారు. కాని మీకు తెలుసా కేవలం 50 రూపాయిలతో మి పాన్ కార్డు రిప్రింట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ కిందా ఇవ్వబడిన వివరాల్లొ తెలుసుకోండి.

Also Read This

గమనిక:- కిందా ఇచ్చిన స్టెప్స్ అన్ని జాగర్తగా చదివి అప్పడు ప్రాసెస్ స్టార్ట్ చెయ్యండి.

How To Reprint Lost Pan Card Online – 2024

1. ముందుగా కిందా ఇవ్వబడిన లింక్ ద్వారా NSDL ఆఫీసియల్ వెబ్సైటు ఓపెన్ చెయ్యండి.

IMG 20231213 153232

2. తర్వాత అక్కడ మి పాన్ కార్డ్ నంబర్, ఆధర్ నంబర్, మి యొక్క డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డులో ఉన్నట్టుగానే ఎంటర్ చేసి చెక్ బాక్స్ పైన టిక్ మార్క్ చెయ్యండి.

IMG 20231213 153400

3. తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే కెప్టచ కోడ్ అడుగుతుంది ఎంటర్ చెయ్యండి. తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చెయ్యండి.

IMG 20231213 154533

4. తర్వాత డీటెయిల్స్ చూపిస్తుంది చెక్ చేసుకుని కిందా మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడీ సెలెక్ట్ చేసుకోండి.

IMG 20231213 154555

5. మీరు ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ వీటిలో ఏది సెలెక్ట్ చేసుకుంటే దానికి ఓటీపీ వస్తోంది ఎంటర్ చెయ్యండి.

IMG 20231213 154623

6. తర్వాత ₹50 అడుగుతుంది కట్టండి. మీరు పేమెంట్ చేసిన తర్వాత మి పాన్ కార్డు మి ఇంటికి పోస్ట్ రూపంలో వస్తుంది.

Website Link: – CLICK HERE

పైన వున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అయితే మి తోటి మిత్రులకు షేర్ చేయండి.

Also Read This