
BIEAP Released Inter Short Memos Download Online – 2024
Inter Short Memos Download. ఈనెల అనగా ఏప్రిల్ 12న ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు విడుదల కావడం జరిగింది. అయితే తాజాగా వాడికి సంబంధించి ఇంటర్ షార్ట్ మెమో విడుదల చేయడం జరిగింది. మొన్న విడుదలైన ఫలితాలు ఎవరైతే పాస్ అయ్యారో వారు ఈ షార్ట్ నెంబర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫలితాలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో తీసుకురావడం జరిగింది.
ఎగ్జామ్ పాస్ అయిన విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ మరియు తమ పుట్టిన తేదీని ఎంటర్ చేసి మీ యొక్క షాప్ నమస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Download Your Short Memos
Inter Short Memos Download. మీ యొక్క షార్ట్ మెమో డౌన్లోడ్ చేసుకోవాలి అంటే కింద ఉన్న లింకు పైన క్లిక్ చేయండి మీరు ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే వెబ్సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి అదే విధంగా మీ అక్క పుట్టిన తేదీ వివరాలు కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంత చేసిన తర్వాత డౌన్లోడ్ నా పైన క్లిక్ చేసిన వెంటనే పిడిఎఫ్ డాక్యుమెంట్ డౌన్లోడ్ కావడం జరుగుతుంది.
First / Second Year | General/ Vocational/ Bridge | Download Link |
First Year | General | CLICK HERE |
Second Year | General | CLICK HERE |
First Year | Vicational | CLICK HERE |
First Year | Vocational Bridge | CLICK HERE |
Second Year | Vocational | CLICK HERE |
Second Year | Vocational Bridge | CLICK HERE |
పైనున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి.
Our Official Site :- CLICK HERE
మీ యొక్క ఇంటర్ రిజల్ట్స్ తెలుసుకోవడానికి క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.
AP Check Your Inter Results:- CLICK HERE
Also Read This :-