Jagananna Ammavodi Scheme కు సంబంధించి ఈ పేజీలో పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. అమ్మ వొడి ప్రభుత్వ పథకానికి అర్హులైన మహిళలందరికీ సంవత్సరానికి 13,000 వేల రూపాయలు నేరుగా అక్క చెల్లెమ్మలకు అకౌంట్ లో వేయడం జరుగుతుంది.
అమ్మఒడి పేమెంట్ స్టేటస్ చెక్ చేయు విధానంCLICK HERE
అమ్మఒడి పథకం నందు eKYC కి వచ్చిన వారిలో “MOTHER DEATH” అని grievence raise చేసిన వారికి mother aadhar కి బదులుగా guardian aadhar number enter చేసి eKYC తీసుకొనే విధంగా BOP app లో provision ఇవ్వడం జరిగింది.FreshUpdates
𝐀𝐦𝐦𝐚 𝐕𝐨𝐝𝐢 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: అమ్మఒడి లబ్ధిదారులకు e-KYC పూర్తి చెయ్యడానికి నేడే చివరి తేదీ.FreshUpdate
అమ్మ ఒడి గ్రీవెన్స్ కోసం పెట్టిన అప్లికేషన్లు EKYC కొరకు రావడం జరిగింది.FreshUpdate
𝐀𝐦𝐦𝐚 𝐕𝐨𝐝𝐢 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : NPCI లింక్ స్టేటస్ Active అయినప్పటికీ ముందుగా ఇచ్చిన అర్హులలో జాబితాలో NPCI లింక్ స్టేటస్ Inactive అని ఉన్న వారి జాబితా అప్డేట్ అవ్వటం జరిగింది. కొత్త జాబితాలు NBM పోర్టల్ లోసచివాలయం లో DA/WEDS/WEA/WWDS వారి లాగిన్ లో డౌన్లోడ్ చేసుకోగలరు. FreshUpdate
𝐀𝐦𝐦𝐚 𝐕𝐨𝐝𝐢 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : అమ్మ ఒడి పథకం సంబంధించి లబ్ధిదారుల ఫైనల్ జాబితా సచివాలయం NBM పోర్టల్ లాగిన్ లో విడుదల చేశారు. Video
𝐀𝐦𝐦𝐚 𝐕𝐨𝐝𝐢 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 :NBM పోర్టల్‌లో అమ్మవోడి-2022 ఇన్ ఎలిజిబుల్ జాబితా ప్రారంభించబడిందని దయచేసి గమనించండి. గ్రామ వార్డు సచివాలయం లో అడిగి ఎందుకు ఇన్ ఎలిజిబుల్ అయ్యారో తెలుసుకోండి. Video
జగనన్న అమ్మఒడి డబ్బులు రాకపోవడానికి గల కారణాలు ::
అమ్మ ఒడి లబ్ధిదారులందరికీ పేమెంట్ స్టేటస్ కు సంబంధించి చెక్ చేసేటప్పుడు ఈ క్రింది విధంగా రీజన్స్ రావడం జరిగింది ఒక్కో రీజన్ కి ఎందుకు డబ్బులు రాలేదో తెలుసుకోండి.
Jagananna Ammavodi Scheme GO’s, User Manuals, Latest Updates
అర్హతలు:
కుటుంబ నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతంలో రూ.10,000/- లోపు పట్టణ ప్రాంతంలో నెలసరి ఆదాయం రూ.12,000/- లోపు ఉన్న వారు అర్హులు.
తల్లి లేదా సంరక్షకులు ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ నెంబర్ కలిగి ఉండాలి.
బియ్యం కార్డు లేని కుటుంబాల విషయంలో వారు నిరుపేద/ అర్హత కలిగిన కుటుంబాలకు చెందినవారు అవునా లేదా అని ఆరు అంచనాల పరిశీలన ద్వారా అర్హత నిర్ణయించి వారికి కూడా లబ్ధి చేకూరుస్తున్నారు.
స్వచ్ఛంద సంస్థల ద్వారా పాఠశాలలో మరియు ఇంటర్మీడియట్ కళాశాలలో చదువుతున్న అనాధ పిల్లలకు కూడా ఈ పథకం చేస్తారు.
అర్హత కలిగిన తల్లులూ లేదా సంరక్షకులు వారి పిల్లలకు కనీసం 75% హాజర్ ఉన్నది లేనిది కూడా పరిశీలించి ధృవీకరించుకోవాల్సి ఉంటుంది.
కూకట్పల్లి కి ఎంత మంది పిల్లలు ఉన్న, పిల్లల సంఖ్య తో సంబంధం లేకుండా అందులో ఒకరికి మాత్రమే పథకం పట్టించే విధంగా తల్లిని లేదా సంరక్షకుని మాత్రమే లబ్ధిదారుని గా గుర్తిస్తారు.
అమ్మఒడి పథకానికి కావాల్సిన డాక్యుమెంట్లు ::
- తెల్ల రేషన్ కార్డు
- ఆధార్ కార్డు
- బ్యాంకు ఎకౌంటు
- స్కూల్ ఐడి కార్డు
- కనీసం 75 శాతం హాజరు కలిగి ఉండాలి.
NOTE :: ఫ్రెండ్స్ పైన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. అలాగే ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే ఈ పేజీని ఫాలో అవుతే గవర్నమెంట్ కు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ఇందులో వస్తాయి. ఈ పేజీ మీరు విజిట్ చేసినందుకు ధన్యవాదములు.