jagananna chedodu scheme in telugu 2023

Join Now


jagananna chedodu scheme in telugu 2023

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

jagananna chedodu scheme in telugu 2023

2023-24 సంవత్సరానికి సంబందించి, జగనన్న చేదోడు పథకం సెప్టెంబర్ నెల 29 వ తేదీన లాంచ్ చేయడం జరుగుతుంది.చేదోడు పథకానికి సంబందించి, వెరిఫికేషన్ ప్రక్రియ తేదీ 08.09.2023 నుంచి BOP మొబైల్ అప్లికేషన్ WEAs/WWDS లాగిన్ లో ప్రారంభం అవుతుంది.

2. జగనన్న చేదోడు పథకానికి అర్హతలు ఏమిటి ?

  • రైస్ కార్డు కలిగి ఉండాలి
  • ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారై ఉండాలి
  • రజక, నాయిబ్రాహ్మణ, టైలరింగ్ వృత్తి చేస్తున్నవారు

3. గత సంవత్సర లబ్దిదారులకు ఎం చెయ్యాలి ?

గత సంవత్సర లబ్ధిదారులు మరలా కొత్తగా దరఖాస్తు చేయనవసరం లేదు వారికి కేవలం ఫీల్డ్ వెరిఫికేషన్ ద్వారా ఈ సంవత్సరం అమౌంట్ బ్యాంకు అకౌంట్ లో వెయ్యటం జరుగును.గత సంవత్సరానికి సంబందించిన లబ్ధిదారుల యొక్క వివరాలు,ఫీల్డ్ వెరిఫికేషన్ కొరకు Beneficiary Outreach మొబైల్ అప్లికేషన్ ఆప్షన్ ఇవ్వటం జరుగును .

4. కొత్త గా దరఖాస్తు చేయు వారికి ఎం చేయాలి ?

ఈ సంవత్సరం చేదోడు పథకానికి కొత్తగా అర్హత కలిగి వున్న లబ్ధిదారులు వుంటే, అటువంటి వారికి కొత్తగా దరఖాస్తు చేయుటకు గాను Beneficiary Outreach మొబైల్ అప్లికేషన్ లో త్వరలో ఆప్షన్ ఇవ్వటం జరుగుతుంది.

5. ఏ డాక్యుమెంట్లు కావాలి?

చేదోడు పథకానికి సంబందించిన కొత్త మరియు పాత  లబ్దిదారులందరూ కూడా వారి యొక్క ఆధార్ నెంబర్ కు లింక్ అయిన Caste, Income certificates అంటే ఏపీ సేవ పోర్టల్ లో తీసుకున్న సర్టిఫికెట్ మరియు Shop Establishment certificate కచ్చితంగా కలిగి వుండాలి.

Note : లబ్ధిదారులు గతంలో AP Seva portal ద్వారా  పొందిన certificates (Caste, Income & Shop Establishment) కలిగి వున్నచో మరి కొత్తగా certificates కు apply చేసుకోవాల్సిన అవసరం లేదు.

6. జగనన్న చేదోడు పథకం కు ఏ ఏ డాక్యుమెంట్ లు కావాలి?

అప్లికేషన్ ఫారం 

ఆధార్ కార్డు జిరక్స్

రైస్ కార్డ్ జిరాక్స్

బ్యాంకు పాస్బుక్ జిరాక్స్

రిజిస్ట్రేషన్ నెంబరు / రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ( సచివాలయాల్లో / మీసేవ లో రిజిస్ట్రేషన్ జరుగును ) 

షాపు తో లబ్ధిదారుడి ఫోటో

కుల ధ్రువీకరణ పత్రం

ఆదాయ ధ్రువీకరణ పత్రం

ఆధార్ అప్డేట్ హిస్టరీ ( అడిగే అవకాశం ఉంది ).

7. Jagananna Chedodu :: Verification September-2023

జగనన్న చేదోడు పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి, old applications verification చేయుటకు మరియు కొత్తగా అర్హత కలిగిన లబ్ధిదారులకు new application క్రింద apply చేయుటకు BOP app ~ WEA/WWDS login నందు option provide చేయడం జరిగింది.

New Applications :: ఈ సంవత్సరం కొత్తగా అర్హత కలిగిన లబ్ధిదారులకు కొత్తగా apply చేయుటకు BOP app ~ WEA/WWDS login నందు “Search by Aadhar” option provide చేయడం జరిగింది.

Note : Old applications కి సంబందించి అన్నీ అర్హతలు కలిగి వున్నప్పటికీ కూడా ఏవైనా applications verification list నందు లేనిచో, అటువంటి లబ్ధిదారులకు “Search by Aadhar” option ద్వారా కొత్తగా apply చెయ్యగలరు.

Last Date :: BOP app నందు old applications verification చేయుటకు మరియు new applications apply చేయుటకు చివరి తేదీ :: 16.09.2023

చేదోడు అప్లికేషన్/ chedodu application & Payment Status

CLICK HERE

జగనన్న చేదోడు అప్లికేషన్ స్టేటస్ :: Click Here

Jagananna Chedodu Full Updates

జగనన్న చేదోడు కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో లింక్ ని క్లిక్ చేసి తెలుసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now