YSR Cheyutha Payment Status 2024 | YSR Cheyutha Application Status

Join Now


YSR Cheyutha Payment Status 2024 అనేది 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు వరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క మహిళకు సంవత్సరం కు 18,750 రూ ఇవ్వనున్నారు. ఈ పథకం ద్వారా మహిళలకు అనేక రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. మహిళల యొక్క జీవన ప్రమాణాలను పెంచడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతలు గా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

వైయస్సార్ చేయూత నాలుగో విడత అమౌంట్ విడుదల :: రాష్ట్ర వ్యాప్తంగా 26,98,931 మంది మహిళల ఖాతాల్లో 5060.49 కోట్లు జమ చేసిన ప్రభుత్వం.

YSR Cheyutha Payment Status 2024

Step 1 :: ముందుగా మీరు క్రింద ఇచ్చిన official Website Link పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రింద విధముగా ఓపెన్ అవుతుంది. అన్ని స్టెప్స్ మీరు పూర్తిగా చూసిన తర్వాతనే లింక్ పై క్లిక్ చేయండి. అలా చేయడం వలన తప్పులు చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది.

YSR Cheyutha Payment Status 2023 Official Website Link ఆధార్ కార్డు ను ఉపయోగించి పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

Step 2 : పై పిక్చర్ లో చూపిన విధంగా మీరు YSR cheyutha Scheme ని సెలెక్ట్ చేసుకోవాలి.

Step 3 : తర్వాత UID అనగా user ID నంబర్ మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ ను ఎంటర్ చేసాక క్రింద విధంగా చూపించడం జరుగుతుంది.

IMG 20230811 172051
Step 4 : పైన చూపిన పిక్చర్ ఆధారంగా ఒక capcha ఇవ్వడం జరుగుతుంది. ఆ capcha ను క్రింద ఇవ్వాలి.ఇచ్చిన తర్వాత Get Otp పై క్లిక్ చేయాలి.

Step 5 : YSR Cheyutha Payment Status 2023 Otp ని ఎంటర్ చేయగానే Verify Otp పై క్లిక్ చేయాలి. తరువాత పేజీ లో చేయూత లబ్ధిదారుని యొక్క పూర్తి సమాచారం చూపడం జరుగుతుంది.

Step 6 : ఇక్కడ మీ డిటెయిల్స్ రావడం జరుగుతుంది. మీరు గత సంవత్సరం అనగా 2022 – 2023 సెలెక్ట్ చేసుకొని మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోండి.

YSR Cheyutha Payment Status 2023 అనేది ఇక్కడ చూపిన విధంగా మీరు ఎలెజబుల్ ఆ లేదా ఇక్కడ చూపడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎలిజిబుల్ ఐతే మీరు ఇచ్చిన బ్యాంకు అకౌంట్ నంబర్ కి అంమౌంట్ జమ అవ్వడం జరుగుతుంది. లేదంటే మీరు ఒకసారి సచివాలయం లో అడగవచ్చు.

YSR Cheyutha Payment Status & Application Status :- Click Here

Scheme Eligibility Status :- Click Here

ఆధార్ తో – ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందో తెలుసుకొనుటకు (NPCI) :- Click Here

ఆధార్ అప్డేట్ హిస్టరీ లింక్(ఆధార్ – మొబైల్ లింక్) :- Click Here

ఆధార్ కి – ఏ ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందో తెలుసుకొనుటకు :- Click Here

How To Check Online YSR Cheyutha Payment Status & Application Status

మీకు ఆన్లైన్ లో ఎలా చెక్ చేయాలో తెలియక పోతే ఈ క్రింది విడియో చూసి తెలుసుకోండి..

ముక్య గమనిక : Ysr cheyutha కి సంబందించిన పేమెంట్ స్టేటస్ ని మీకు ఇవ్వడం జరిగింది. మీకు ఏదైనా సందేశం వచ్చినట్లయితే మీ పరిధిలోని సచివాలయం ను సందర్శించండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now