YSR NETHANNA NESTHAM SCHEME కు సంబంధించి సొంత మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు సంవత్సరానికి రూ.24,00/- ఆర్థిక సహాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.
YSR Nethanna Nestham Scheme Eligibility and New G.O s Full Details
ఈ పేజీలో మీకు Nethanna Nestham Scheme కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ఈ పేజీలో మీకు అందించడం జరుగుతుంది.
💥 వైస్సార్ నేతన్న నేస్తం అప్డేట్ :
☛ వైస్సార్ నేతన్న నేస్తం 2023-24 సంవత్సరానికి సంబందించిన తుది అర్హుల, అనర్హుల జాబితాలు సచివాలయ ఉద్యోగుల NBN పోర్టల్ లొ అందుబాటులో కలవు.
☛ రేపే (జులై 21) తుది అర్హులకు రూ.24,000/- చెప్పున బ్యాంకు ఖాతా లొ జమ అగును.
𝐍𝐞𝐭𝐡𝐚𝐧𝐧𝐚 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : నేతన్న నేస్తం మీకు సంబందించి అప్లికేషన్ స్టేటస్ అప్డేట్ చెయ్యడం జరిగింది. మీ ఆధార్ కార్డు నంబర్ తో మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోండి.
𝐍𝐞𝐭𝐡𝐚𝐧𝐧𝐚 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦 𝐚𝐩𝐩𝐥𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 𝐬𝐭𝐚𝐭𝐮𝐬Click
అర్హతలు:
సొంత మగ్గం కలిగియుండి దానిపై పని చేస్తూ జీవనోపాధి పొందుతున్న చేనేత కార్మికులకు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
కుటుంబంలో ఎన్ని చేనేత మగ్గం ఉన్నప్పటికీ ఒక్క చేనేత మగ్గం మాత్రమే ఆర్థిక సహాయం అందించబడుతుంది.
ప్రాథమిక చేనేత సంఘముల మరియు మాస్టర్ వీవర్ల షెడ్లలో పనిచేయుచున్న చేనేత కార్మికులు వైయస్సార్ నేతన్న నేస్తం పతకమునకు అనర్హులు.
చేనేత అనుబంధ వృత్తుల తో పని చేయు కార్మికులు ఈ పథకం ద్వారా సహాయం పొందుటకు అనర్హులు (ఉదా:-నూలు పడుకునేవారు, పడుగు తయారు చేయువారు, అద్దకం పని వారు, అచ్చులు అతికే వారు, మొదలైనవారు).
జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానం:
అర్హత కలిగిన చేనేత కార్మికులు తమ ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, మరియు బియ్యం కార్డు/ తెలుగు రేషన్ కార్డు నకలు పత్రములను జతచేసిన దరఖాస్తును, గ్రామ/ వార్డు సచివాలయాల్లో స్వయంగా గాని లేదా గ్రామ/ వార్డు వాలంటీర్ల ద్వారా గాని సమర్పించవలెను.
అర్హులైన దరఖాస్తుదారునికి YSR (Your Service Request -మీ సేవల అభ్యర్థన) నెంబర్ ఇవ్వబడుతుంది.
దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు నిర్దేశించిన ప్రక్రియలూ అన్నీ పూర్తిచేసి అర్హత కలిగిన వారికి సంవత్సరానికి రూ.24,000/- ఒక్కసారి మంజూరు చేసే వైయస్సార్ నేతన్న నేస్తం ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది.
నేతన్న నేస్తం సమాచారం :
YSR NETHANNA NESTHAM SCHEME కి సంబంధించి లబ్ధిదారులకు మరియు వాలంటీర్స్ కి అలాగే సచివాలయ ఉద్యోగస్తులకు నేతన్న నేస్తం స్కీమ్ కి సంబంధించి డౌట్స్ అయితే ఉన్నాయి వాటిని గవర్నమెంట్ డౌట్స్ కి ఆన్సర్ అనేది అనలైజ్ చేసి క్రింది విధంగా ఇవ్వడం జరిగింది. ఈ క్రింద ఉన్న ఇన్ఫర్మేషన్ చూసి మీకు సంబంధించిన డౌట్స్ క్లియర్ చేసుకోండి.
Q1. బెనిఫిషరీ ఔట్రీచ్ app లో క్లస్టర్ వారీగా డేటా ఇవ్వగలరు. ఎందుకు అంటే చేనేత కార్మికులు ఎక్కువ గా ఉన్న ఏరియా లో ఒక్కో సచివాలయం కి కనీసం 350+ ఉన్నాయ్ సర్?
Ans : we will provide in new version or in dashboard
Q2 : నవశకం బెనిఫిషరీ మానేజ్మెంట్ లో six step validation లో ineligible చూపిస్తుంది. కానీ ఆ లబ్ధిదారులు పేర్లు కూడా ekyc కి వచ్చున్నాయ్. వాటిని ఎలా ineligible చేయాలి సర్?
Ans : 6 step will be run by the dept,WEA/WWDS complete the field verification.
Q3 : కొంతమంది లబ్ధిదారులు దగ్గర హ్యాండ్లూమ్ id లు లేవు. కానీ బెనిఫిషరీ app లో హ్యాండ్లూమ్ id అడుగుతుంది. Id mandayory న!?
Ans : చేనేత గుర్తింపు card తప్పని సరి కాదు
Q4 : లబ్ధిదారులు ప్రస్తుతం చేనేత వృత్తి మీద ఆధారపడకుండా మరొక వృత్తి లో ఉంటే” NO LOOM ” ఆప్షన్ ను PROVIDE చేయగలరు సర్?
Ans : చేనేత మగ్గం నేయుచున్నరా? అనే ఆప్షన్ BOP APL లో ఉంది..
NOTE :: ఫ్రెండ్స్ పైన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. అలాగే ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే ఈ పేజీని ఫాలో అవుతే గవర్నమెంట్ కు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ఇందులో వస్తాయి. ఈ పేజీ మీరు విజిట్ చేసినందుకు ధన్యవాదములు.