Aepds New App Download 2024

Join Now


Aepds New App Download
Aepds New App Download

Aepds New App Download 2024

Aepds New App Download :: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ వార్డు వాలంటీర్స్ అందరికీ కొత్తగా Aepds App కొత్తగా అప్డేట్ చేయడం జరిగింది.

✅ New updates : వాలంటీర్ల ద్వారా పంపిణీ ట్రాకింగ్, AEPDS App మొబైల్ అప్లికేషన్లో 2 కొత్త ఫీచర్లు ఇవ్వబడ్డాయి.

1⃣ వాలంటీర్ వారి పరిధిలో రోజు వారీగా రైస్ పంపిణీ జరిగే Distribution point యొక్క location ని Add చేయాలి.

2⃣ రైస్ పంపిణీ పూర్తి అయిన తర్వాత Distribution point ని Photo Capture చేయాలి.

3. Stock Issue

4. Reports

గమనిక :: 3, 5, రెండు Options వాలంటీర్ లాగిన్ లో add చేయడం జరిగింది.

Also Read This :-

Aepds New App Download 6.8v

ప్రస్తుతం గ్రామ వార్డు వాలంటీర్స్ అందరికీ Aepds App కొత్త వర్షన్ అప్డేట్ అయింది క్రింది లింక్ ని క్లిక్ చేసుకుని యాప్ డౌన్లోడ్ చేసుకోగలరు.

Aepds New App లో వాలంటీర్స్ ఈ కొత్త ఫీచర్స్ పొందడానికి అనుసరించవలసిన విధానం

Aepds App Survey PDF :: Click Here

గమనిక :: వాలంటీర్ తన క్లస్టరులో డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్న సమయంలో MDUS తో ఉండి డిస్ట్రిబ్యూషన్ అన్ని Distribution Points లో డిస్ట్రిబ్యూషన్ జరుగునట్లు చూడవలెను.

Aepds New App లో వాలంటీర్స్ సర్వే ప్రాసెస్

పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అయితే మి తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.

Also Read This: –