AP Seva Portal Benefits And Registration Process – 2024
AP Seva Portal. ఏపీ సేవ పోర్టల్ నందు రిజిస్టర్ అయినట్లు అయితే మీరు చాలా సేవలను పొంద వచ్చు. ఉదాహరణకి మీకి ఆరోగ్య శ్రీ కార్డు కావాలి అప్పుడు మీరు సింపుల్ గా ఈ పోర్టల్ నందు మి యొక్క ఆధార్ నంబర్ ద్వారా మి యొక్క ఆరోగ్య శ్రీ కార్డు ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఈ సేవ పోర్టల్లొ ఎలా రిజిస్టర్ అవ్వాలి అని తెలుసుకోవాలి అనుకుంటే కిందా ఉన్న స్టెప్స్ ఫాలో అవ్వండి. సింపుల్ స్టెప్స్ ఫాలో అవితే మీరు సేవ పోర్టల్ నందు రిజిస్టర్ అవ్వచ్చు.
Also Read This: –
- Arogyasri Card Distribution Volunteers E – KYC Survey Process – 2024
- How To Reprint Lost Pan Card Online – 2024
- How To Check New Ration Card Number With Using Aadhar Number – 2024
AP Seva Portal Registration Process – 2023
- మొదటిగా కిందా ఉన్న లింక్ ద్వారా సేవ పొర్రల్ ఓపెన్ చేసుకోండి.
2. తర్వత లాగిన్ పైన క్లిక్ చేసి తర్వత సిటిజెన్ లాగిన్ పైన క్లిక్ చెయ్యండి.
3. తర్వత పేజీలో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ లాగిన్ అవ్వండి. లేనివారు క్రియేట్ వన్ పైన క్లిక్ చెయ్యండి.
4. క్రియేట్ వన్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇమెయిల్ ఎంటర్ చెయ్యండి. మి ఇమెయిల్ కి కోడ్ వస్తుంది ఎంటర్ చెయ్యండి.
5. తర్వత పెర్మిషన్స్ అడుగుతుంది ఇవ్వండి.
6. తర్వత మి యొక్క డీటెయిల్స్ అడుగుతుంది ఎంటర్ చెయ్యండి. ఇలా మీరు రిజిస్టర్ అవచ్చు.
AP Seva Portal Arogyasri Card Download Process – 2023
మీరు ఈ సేవ పోర్టల్ నందు ఆరోగ్య శ్రీ కార్డ్ డౌన్లోడ్ చేసుకోడానికి ఈ కిందా ఉన్న స్టెప్స్ ఫాలో అవ్వండి.
- పైన చెప్పినట్లు రిజిస్టర్ అవ్వి లాగిన్ అవ్వండి.
2. పేజీ ఓపెన్ అయినా తర్వాత జెనరేట్ ఆరోగ్య శ్రీ కార్డ్ ఆప్షన్ పైన క్లిక్ చెయ్యండి.
3. తర్బత మి UHID, APPLICATION NUMBER, AADHAAR NUMBER వీటిల్లో ఏదో ఒకటి ఎంటర్ చేసి డౌన్లోడ్ డిజిటల్ కార్డ్ పైన ఎంటర్ చెయ్యండి.
4. వెంటనె మి ఆరోగ్య శ్రీ కార్ది డిస్ప్లే అవుతుంది ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
Seva Portal Link :- CLICK HERE
పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే మి తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.
Also Read This: –
- Arogyasri Card Distribution Volunteers E – KYC Survey Process – 2024
- How To Reprint Lost Pan Card Online – 2024
- How To Check New Ration Card Number With Using Aadhar Number – 2024