
SBI New Notification For 5,280 Circle Based Officer Post – 2023
SBI New Notification. స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా నుండి తాజాగా కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5,280 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు భర్తీ చెయ్యనుంది. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 825 ఖాళీలు వున్నాయి. ఈ నోటిఫికేషన్ కి ఎవరైనా ఆసక్తి గల అభ్యర్థులు ఉంటే ఈ పేజీ లో ఇన్ఫర్మేషమ్ చదివి మీకు ఆ అర్హతలు ఉంటే ఈ పోస్టుకీ అప్లై చేసుకోండి.
SBI New Notification For 5,280 Circle Based Officer Post Details
ఈ నోటిఫికేషన్ కు సంబంధించి విద్య అర్హత వయస్సు వివరాలు కింద ఇవ్వడం జరిగింది అయితే మీకు ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే కిందా ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఎవరు అయితే ఈ పోస్టుకి అప్లై చేసుకోవాలి అనుకుంటారో వారు బ్యాంకు యొక్క అధికారిక వెబ్సైటెను తరుచు చెక్ చేస్తూ వుండండి. దాని వాళ్ళ ఏదైనా కొత్త అప్డేట్ వస్తే మీకు వెంటనే తెలుస్తుంది.
విద్య అర్హత
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ చే గ్రాడ్యుయేషన్ లేదా దానికి సమానమైన అర్హత ఉండాలి. అలాగే మీరు కచ్చితంగా ఏదైనా కమర్షియల్ బ్యాంకు లో లేదా రీజినల్ గ్రామీణ బ్యాంకులో రెండేళ్లు పాటు పనిచేసిన అనుభవం ఉండాలి.
వయస్సు వివరాలు
ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వారు వయసాడు 2023 అక్టోబర్ నాటికీ 21 నుండి 30 ఏళ్ల వయస్సు మించకూడదు. రిజర్వేషన్ ఆధారంగా అయ వర్గాల వారికి వయస్సు సదలింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభ తేదీ:- నవంబర్ 22, 2023
దరఖాస్తు చివరితేది :- డిసెంబర్ 12, 2023
దరఖస్తూ ఫీజు: – జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు రూ.750; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు.
ఆన్లైన్ పరీక్ష తేదీ : 2024 జనవరిలో నిర్వహించే అవకాశం ఉంది. కచ్చితమైన తేదీలను త్వరలోనే ప్రకటిస్తారు.
పరీక్ష విధానం
ఆన్లైన్ టెస్ట్, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ పరీక్ష ఆబ్జెక్టివ్ రూపంలో 120 మార్కులకు ఉంటుంది. అలాగే డిస్క్రిప్టివ్ రూపంలో 50 మార్కులకు ఉంటుంది. డిస్క్రిప్టివ్ పరీక్షకు 30 నిమిషాలు సమయం కాగ ఆబ్జెక్టివ్ పరీక్షకు 2 గంటలు రాయాల్సి ఉంటుంది. డిస్క్రిప్టివ్ పరీక్ష ఇంగ్లీష్ లోనే రాయాలి.
తెలుగు రాష్ట్రాల పరీక్ష కేంద్రాలు
- గుంటూరు
- కర్నూల్
- విజయవాడ
- విశాఖపట్నం
- హైదరాబాద్
Apply Online Here :- CLICK HERE
Notification Download Link :- CLICK HERE
పైన వున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అయితే మి మిత్రులకు అలాగె మి కుటుంబసభ్యులకు షేర్ చేయండి.
Read More :-