How to Check YSR Cheyutha Grievance Status Online 2024

Join Now

How to Check YSR Cheyutha Grievance Status Online 2024
How to Check YSR Cheyutha Grievance Status Online 2024

How to Check YSR Cheyutha Grievance Status Online 2024

YSR Cheyutha Grievance Status. మీకు YSR చేయూత లేదా ఇతర రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే పథకాలుకు ఎలిజిబుల్ అయ్యి ఏ కారణం చేతనైనా నగదు మి ఖాతాలో జమా అవ్వకపోతే. లేదా వేరే కారణాల చేత పెండింగ్లో ఉన్న మీరు స్వయన గ్రామ /వార్డ్ సచివాలయానికి వెళ్లి గ్రీవెన్స్ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయిటర్ మీరు పెట్టిన గ్రీవెన్స్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలా తెలుసుకుందాం. అయితే మి యొక్క ఆధార్ కార్డ్ నంబర్ తో గ్రీవెన్స్ స్టేటస్ ఎలా చూసుకోవాలో ఈ కిందా ఇవ్వబడిన స్టెప్స్ చదివి తెలుసుకోండి.

గమనిక:- కిందా ఉన్న స్టెప్స్ జాగర్తగా చదివి అప్పడు స్టేటస్ తెలుసుకోండి.

1. ముందుగా కిందా ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి అధికారిక వెబ్సైటు ఓపెన్ చెయ్యండి.

How to Check YSR Cheyutha Grievance Status Online 2024
How to Check YSR Cheyutha Grievance Status Online 2024

2. పైన చూపించిన విధంగా Grievance ID లేదా UID అని చూపిస్తుంది అక్కడ UID సెలెక్ట్ చేసుకుని మి యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చెయ్యండి.

IMG 20240130 112133

3. గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసిన వెంటనే మీయొక్క గ్రీవెన్స్ డీటెయిల్స్ చూపిస్తుంది.

Note :- మి యొక్క గ్రీవెన్స్ ఓపెన్ లో ఉంటే ఇంకా ప్రొసీసింగ్ జరుగుతుంది అని అర్థం. లేదా క్లోజ్ అని ఉంటే మిరు పెట్టిన గ్రీవెన్స్ పూర్తి అయినట్లు అర్థం.

ఈ విధంగ ఆ మి యొక్క గ్రీవెన్స్ స్టేటస్ ఆధార్ నంబర్ తో సింపుల్ గా తెలుసుకోవచ్చు.

Check YSR Cheyutha Grievance Status: – CLICK HERE

How to Check YSR Cheyutha Grievance Status Online 2024

ఈ క్రింది వీడియో చూసి ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

Also Read This: –