How To Pay House Tax/Property Tax Online Full Process – 2024

Join Now


How To Pay House Tax/Property Tax Online Full Process - 2024
How To Pay House Tax/Property Tax Online Full Process – 2024

How To Pay House Tax/Property Tax Online Full Process – 2024

How To Pay House Tax. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. అయితే చాలా మంది హౌస్ టాక్స్ పే చెయ్యడానికి చాలా ఇబ్బందులు పడతారు. ఆఫీస్లు చుట్టు తిరుగుతారు. అయితే ఎటువంటి ఆఫీస్ కి వెళ్లకుండా మి ఇంటివద్ద నుండి ఆన్లైన్ ద్వారా మి యొక్క హౌస్ టాక్స్ పే చెయ్యవచ్చు. అది ఎలాగో ఈ కిందా ఉన్న స్టెప్స్ ఫులో అయితే మీరు సులభంగా మి యొక్క హౌస్ టాక్స్ పే చెయ్యవచ్చు.

గమనిక:- కిందా ఉన్న ప్రతి స్టెప్ ఫాలో అయితే హౌస్ టాక్స్ ఈజీ గా పే చెయ్యవచ్చు.

Also Read This: –

How To Pay House Tax/Property Tax Online Full Process

1. ముందుగా కిందా ఇవ్వబడిన అధికారిక వెబ్సైటు లింక్ పైన క్లిక్ చెయ్యండి.

IMG 20240106 091622

2. తర్వాత corporation, municipality, panchayat సెలెక్ట్ చేసుకుని పేమెంట్ టైపు దగ్గర ప్రాపర్టీ టాక్స్ సెలెక్ట్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చెయ్యండి.

IMG 20240106 091638

3. తర్వాత పేజీ ఓపెన్ అవుతుంది అక్కడ మి యొక్క Assessment Number, Old Assessment Number, Owner Name, Door Number, వీటిల్లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు డోర్ నంబర్ సెలెక్ట్ చేసుకుంటే డోర్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చెయ్యండి.

IMG 20240106 091807

4. తర్వాత మి యొక్క డీటెయిల్స్ వస్తాయ్. అక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి Pay Bill, View DCB. View DCB పైన క్లిక్ చేస్తే మీకు ఏ సంవత్సరంలో ఎంత టాక్స్ వచ్చిందో చూసుకోవచ్చి. మీరు టాక్స్ కట్టాలి అనుకుంటే పే టాక్స్ పైన క్లిక్క్ చెయ్యండి.

IMG 20240106 092120

5. తర్వాత పేజీలొ మీరు ఎంత అమౌంట్ అయితే కట్టాలి అనుకుంటే అంత అమౌంట్ ఎంటర్ చెయ్యండి. తర్వాత చెక్ బాక్స్ ని టిక్ చేసి పే ఆన్లైన్ పైన క్లిక్ చెయ్యండి.

IMG 20240106 092212

6. తర్వాత పేజీలో పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది. అక్కడ SBI సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మీరు UPI లేదా మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని పే చెయ్యండి. పే చేసిన తర్వాత మీకు రిసిప్ట్ వస్తుంది డౌన్లోడ్ చేసుకోండి.

OOfficial Website Link: – CLICK HERE

పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మి తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.

Also Read This: –