
How To Check New Ration Card Number With Using Aadhar Number -2024
Check New Ration Card Number. అంధ్రప్రదేశ్ కి సంబందించి న్యూ రేషన్ కార్డ్స్ అందరి దగ్గర ఉంటాయి కాని కొంత మంది దగ్గర ఉండక పోవచ్చును. అయితే ఏదైన అవసరం వచ్చినప్పుడు కొత్త రేషన్ కార్డ్ నంబర్ కావాలి అంటే చాలా కష్టం. అయితే అలాంటి వారికి గుడ్ న్యూస్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్సైటు నందు మీరు కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే ఫ్రీ గా మి కొత్త రేషన్ కార్డ్ నంబర్ తెలుసుకోవచ్చు. ఆస్టెప్స్ అన్ని ఈ కిందా ఇవ్వడం జరిగింది.
గమనిక:- కింద వున్న స్టెప్స్ అన్ని పూర్తి గా ఫాలో అయితే మీకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది లేకపోతే మీకు పొరపాట్లు జరిగె అవకాశం వుంది.
1. ముందుగా కిందా ఇవ్వబడిన లింక్ ద్వారా వెబ్సైటు ఓపెన్ చేసుకోండి.

2. ఓపెన్ అయినా తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసి తర్వాత సిటిజెన్ లాగిన్ పైన క్లిక్ చెయ్యండి.

3. తర్వాత అక్కడ క్రియేట్ వన్ ఆప్షన్ పైన క్లిక్ చెయ్యండి. మి ఇమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మీకి ఓటీపీ వస్తుంది. ఎంటర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.

4. మీరు కొత్తగా ఆకౌంట్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మీ పేరు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

5. తర్వాత అక్కడ కనిపిస్తున్న ఫుడ్ అండ్ సివిల్ సప్లయస్ ఆప్షన్ పైన క్లిక్ చేసీ రైస్ కార్డ్ ఆప్షన్ పైన క్లిక్ చెయ్యండి.

6. తర్వాత పేజీ లో మి ఆధార్ నంబర్ లేదా రైస్ కార్డ్ లో వున్న ఎవరిదైనా ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ప్రిఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చెయ్యండి.

7. తర్వాత మీకు Pop-up వచ్చి మి కొత్త రేషన్ కార్డ్ నంబర్ డిస్ప్లే అవుతుంది.
ఇలా సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యి మి ఆధార్ నంబర్ తో మి కొత్త రేషన్ కార్డ్ నంబర్ తెలుసుకోండి.
Website Link :- Click Here
How To Check New Ration Card Number With Using Aadhar Number -2023
మీకు ఎలా చెక్ చేయాలో తెలియకపోతే ఈ క్రింది వీడియోని చూసి తెలుసుకోండి.. 👇
పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అయితే మి తోటి మిత్రులకు షేర్ చేయండి.
Read More :-