Aadudham Andhra Volunteer Survey Process Full Details – 2023

Join Now


Aadudham Andhra Volunteer Survey Process Full Details - 2023
Aadudham Andhra Volunteer Survey Process Full Details – 2023

Aadudham Andhra Volunteer Survey Process Full Details – 2023

Aadudham Andhra Volunteer Survey Process. తాజాగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే ఒక కొత్త ప్రోగ్రాం తీసుకువచ్చింది ఈ విషయం అందరికి తెలిసినదే అయితే దీనికి సంబంధించి గ్రామ /వార్డ్ వాలంటీర్స్ ఇంటి ఇంటికి వెళ్లి సర్వే చెయ్యాల్సి ఉంటుంది. అయితే ఈ సర్వేని వాలంటీర్స్ తమ దగ్గర వున్నా GSWS Volunteer అప్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను GSWS ఎప్ లో ఆడుదాం ఆంధ్ర అనే ఆప్షన్ ఇవ్వబడును. అలాగే వాలంటీర్స్ ఈ యొక్క సర్వే ని ఎలా పూర్తి చెయ్యాలో ఈ కిందా వున్న ఇన్ఫర్మేషన్ చదివి తెలుసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Adudham Andhra Survey Important ఇన్ఫర్మేషన్

  1. ఎవరైతే 15 నుండి 60 సంవత్సరాల వయస్సు గల వారు వుంటారో వరు మాత్రమే ప్లేయర్ గా రిజిస్టర్ చెయ్యగలరు.
  2. ఎవరైతే 8 సంవత్సరాలు పైబడిన వారు ప్రేక్షకుడిగా రిజిస్టర్ చేసుకోవచ్చు.
  3. డిసెంబర్ 4 నుండి రాష్ట్రావ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర సర్వే మొదలు కనుంది.
  4. ఈ సర్వే లో భాగంగా వాలంటీర్స్ ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేయాల్సి వుంటుంది.
  5. రాష్ట్ర వ్యాప్తంగా వున్న ప్రతి గ్రామ వార్డ్ సచివాలయానికి ఆడుదాం ఆంధ్ర కర్రపత్రాలు పంపిని చేస్తారు. సర్వే సమయంలో వాలంటీర్స్ వాటిని ప్రతి ఇంటికి కర్రపత్రాలు పంపినిచెయ్యాలి.

Aadudham Andhra Volunteer Survey Process

1. వాలంటీర్స్ మొదటిగా GSWS Volunteer అప్ అప్డేటెటెడ్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దేని యొక్క లింక్ కిందా ఇవ్వడం జరిగింది.

IMG 20231202 183221

2. మొదటిగా వాలంటీర్ తమ CFMS id ఎంటర్ చేసి Face / Biometric / Irish ద్వారా లాగిన్ అవ్వాల్సి వుంటుంది. తర్వాత మీకు అక్కడ ఆడుదాం ఆంధ్ర అనే ఆప్షన్ కాపాడుతుంది. దాన్ని క్లిక్ చెయ్యండి.

IMG 20231202 183317

3. మొత్తం సభ్యుల సంఖ్య, పూర్తి అయిన సభ్యుల సంఖ్య, పెండింగ్ సభ్యుల సంఖ్య చూపిస్తుంది. అక్కడ పెండింగ్ వున్న పేర్లు అన్నిటికి సర్వే చెయ్యల్సి వుంటుంది. మి క్లస్టర్ లో 15 నుండి 60 సంవత్సరాల వయస్సు వారి పేర్లు వస్తాయి. మీరు ఎవరికి సర్వే చెయ్యాలి అనుకుంటున్నారో వారి పేరు పైన క్లిక్ చెయ్యండి. లేదా సెర్చ్ బాక్స్ లో పేరు ఎంటర్ చేసి కూడా చెయ్యొచ్చు

IMG 20231202 183343

4. పేరు పై క్లిక్ చేసిన వెంటనే నియోజవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిలో ప్రధమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతి యొక్క వివరములు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ,ఖో ఖో మరియు బాడ్మింటన్ క్రీడల వారీగా చూపిస్తుంది.

5. తర్వాత మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతుంది.

1. మీరు కూడా ఈ ఆటలు పోటీలో పాల్గొనదలుచుకున్నారా?

అవును / కాదు

1.A నీకెందుకు సూచించిన ఆటలో ఏవైనా ఒకటి లేదా రెండు ఆటలు ఎంచుకోండి.

క్రికెట్

వాలీ బాల్

కబడ్డీ

ఖొఖో

బాడ్మింటన్

1. B. ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి.

అక్కడ మీరు ఎవరికైతే సర్వే చేస్తున్నారో వారి ఫోన్ నంబర్ ఎంటర్ చెయ్యండి.

2. పైన చూపించిన ఆటలు కాకుండా ఈ క్రింది చూపించిన ఏవైనా ఆటల్లో మీరు పాల్గొన దలుచుకున్నారా ?

2K / 3K మారథాన్ రన్

యోగ

టెన్నికాయల్

ప్రాంతీయ ఆటలు

3. ప్రేక్షకులుగా పాల్గొనటానికి పౌరుడిగా సమాచారం అందించారు ?

అవును లేదా కాదా అని సెలెక్ట్ చేయాలి

6. పైన వున్న ప్రశ్నలకు సమాధానాన్ని ఇచ్చాక చెక్ బాక్స్ పైన టిక్ చేసి సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చెయ్యండి.

GSWS Volunteer App NEW Link :- CLICK HERE

Adudham Andhra Full Information :- CLICK HERE

Aadudham Andhra Official Site :- CLICK HERE

పైన వున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అయితే మి తోటి మిత్రులకు షేర్ చేయండి.

Read More :-

Aadudham Andhra Full Details And Registration Process – 2023

How To Check New Ration Card Number With Using Aadhar Number – 2023

SBI New Notification For 5,280 Circle Based Officer Post – 2023

SSC Recruitment For 75768 Constable Post In Central Armed Police

WhatsApp Group Join Now
Telegram Group Join Now