Ap Volunteers Awards List 2024 Volunteers Awards Full Details

Join Now


Ap Volunteers Awards List 2024 Volunteers Awards Full Details
Ap Volunteers Awards List 2024 Volunteers Award
BhadraVision Updates
Ap Volunteers Awards :: వాలంటీర్లకు వందనం(వాలంటీర్ అవార్డ్స్) అప్డేట్ 2024

☞ వాలంటీర్లకు వందనం(వాలంటీర్ అవార్డ్స్) కార్యక్రమాన్ని ఫిబ్రవరి 15న గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సీఎం జగన్ ప్రారంభించనున్నారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

☞ రాష్ట్ర వ్యాప్తంగా 2,55,464 మంది వాలంటీర్లు సత్కారాలు ఎంపిక.

☞ 997 మందికి సత్కారాలతో పాటు ప్రతెక్య బహుమతులు.

Ap Volunteers Awards List 2024 Volunteers Awards Full Details

Ap Volunteers Awards List 2024

Ap Volunteers Awards. ఆంధ్రప్రదేశ్ వార్డ్ వాలంటీర్స్ కి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అయితే డిసెంబర్ 21 జగన్ పుట్టిన రోజ సందర్భంగా వాలంటర్స్ కి జీతం పెంచుతున్నట్లు వెళ్ళదించారు. అయితే ప్రతి నెల ఇస్తున్న 5,000 జీతం తో పాటు ఇంకో 750 అదనంగా పెంచినట్లీ ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. దీనితో పాటు వాలంటీర్స్ కు RTC బస్సులో ఉచిత ప్రయాణం అందించే ఉద్దేశంలో ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ విష్యాన్ని మంత్రి కనుమూరి నాగేశ్వర్రావు తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవడం వాళ్ళ 2లక్షల 61వెల మంది వాలంటర్లకు ఉపాధి కలగనుంది.

అదే విధంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ లో జరిగే వాలంటర్లకు వందనం కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ఎన్నికల కారణంగా ఫిబ్రవరి లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఉత్తమ వాలంటర్లకు పురస్కారం అందిస్తారు. ఈ నిర్ణయం తో వాలంటీర్లు అందరు కు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.

“సచివాలయాల్లో రూ.10 వేలు, మండల స్థాయిలో రూ.15 వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు, జిల్లా స్థాయిలో రూ.25 వేలు ఇస్తాం.ఫిబ్రవరి 15-16 తేదీల్లోనే ఉత్తమ సేవలు అందించినందుకు వాలంటీర్లకు సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులువాటితోపాటు లబ్ధిదారులపై ఉత్తమ వీడియోలు పంపినవారికి అవార్డులు. కార్యక్రమాలన్నీ ఉత్సవ వాతావరణంలో జరగాలి.

Ap Volunteers Awards Dates

గ్రామ /వార్డ్ వాలంటీర్స్ ను మెచ్చుకుని అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 14 లేదా 15 తేదీలో చేపట్టాలని సూచించారు. అయితే ఈ కార్యక్రమంలొ బాగంగ మున్సిపాలిటీలో 10 మంది వలంటీర్లను ఎంపికచేసి సేవా రత్న కింద ₹20వేలు, నియోజకవర్గానికి ఐదుగురికి సేవా వజ్ర కింద ₹30వేలు, సేవామిత్ర ఈ సారి లేకుండా అవార్డ్స్ ఇవ్వాలి అని నిర్ణయించడం జరిగింది. దీని గురించి మరింత ఏదన్న ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా ఈ పేజీలో అప్డేట్ చేస్తాను. వలంటీర్ల హాజరు, పెన్షన్ పంపిణీ, ఇతర సర్వేల ఆధారంగా మార్కులు కేటాయించి అర్హులను ఎంపిక చేస్తారు.

Volunteers Awards List Seva Mithra, Seva Rathana, Seva Vajara 2024

ప్రస్తుతం కొన్ని జిల్లాల కు సంబంధించిన లిస్ట్ రిలీజ్ ఉన్నాయి. మిగతా జిల్లాల లిస్టు రాగానే కింది పేజీలో అప్డేట్ చేయడం జరుగుతుంది.

పల్నాడు జిల్లా ( సేవ రత్న, సేవ వజ్ర ) Click Here
కృష్ణ జిల్లా ( సేవ రత్న, సేవ వజ్ర ) Click Here
అనకాపల్లి జిల్లా ( సేవ రత్న, సేవ వజ్ర ) Click Here
ప్రకాశం జిల్లా ( సేవ రత్న, సేవ వజ్ర ) Click Here
పశ్చిమగోదావరి జిల్లా ( సేవ రత్న, సేవ వజ్ర ) Click Here
విశాఖపట్నం జిల్లా ( సేవ రత్న, సేవ వజ్ర ) Click Here
అన్నమయ్య జిల్లా  ( సేవ రత్న, సేవ వజ్ర ) Click Here
తిరుపతి జిల్లా  ( సేవ రత్న, సేవ వజ్ర ) Click Here
కర్నూల్ జిల్లా  ( సేవ రత్న, సేవ వజ్ర ) Click Here
ఏలూరు జిల్లా ( సేవ రత్న, సేవ వజ్ర ) Click Here
శ్రీ సత్య సాయి జిల్లా ( సేవ రత్న, సేవ వజ్ర ) Click Here
చిత్తూరు జిల్లా ( సేవ రత్న, సేవ వజ్ర ) Click Here
నంద్యాల జిల్లా ( సేవ రత్న, సేవ వజ్ర ) Click Here 
అనంతపురం జిల్లా ( సేవ రత్న, సేవ వజ్ర ) Click Here 
NTR జిల్లా ( సేవ రత్న, సేవ వజ్ర ) Click Here 
(సేవ మిత్ర ఇంకా రాలేదు)
Br Ambedkar (కోన సీమ) జిల్లా ( సేవ మిత్ర రత్న వజ్ర ) Click Here
కాకినాడ జిల్లా ( సేవ మిత్ర రత్న వజ్ర ) Click Here
బాపట్ల జిల్లా ( సేవ మిత్ర రత్న వజ్ర ) Click Here
గుంటూరు జిల్లా ( సేవ మిత్ర రత్న వజ్ర ) Click Here 
కడప జిల్లా ( రత్న వజ్ర ) Click Here 
పార్వతీపురం మన్యం జిల్లా ( రత్న వజ్ర ) Click Here 
శ్రీకాకుళం జిల్లా ( రత్న వజ్ర ) Click Here 
విజయ నగరం జిల్లా ( రత్న వజ్ర ) Click Here 
నెల్లూర్ జిల్లా ( సేవ మిత్ర రత్న వజ్ర ) Click Here
తూర్పు గోదావరి జిల్లా ( సేవ మిత్ర రత్న వజ్ర ) Click Here 

AP Volunteer Awards 2024 Payment Status – Seva Mitra, Seva Ratna, Seva Vajra 2024 Payment Status ::

IMG 20240222 123353 481

అవార్డులకు సంబంధించి నగదు 2024 ఫిబ్రవరి 15 నుంచి మొదలు అయ్యి 10 రోజుల వరకు అనగా ఫిబ్రవరి 25 వరకు గ్రామా వార్డు వాలంటీర్ల బ్యాంకు ఖాతా లో జమ అవుతూ ఉంటుంది . Seva Mitra, Seva Ratna, Seva Vajra పొందే వాలంటీర్ల పేమెంట్ స్టేటస్ తెలుసుకునేందుకు కింద లింక్ ఓపెన్ చేసి 👇👇

Click Here

Beneficiary Search Enter Beneficiary Code సెలెక్ట్ చేసుకోవాలి Beneficiary Code వద్ద వాలంటీర్ వారి CFMS ID ) . Month/Year 02/2024 ఎంచుకోవాలి తరువాత Display పై క్లిక్ చేయాలి . పేమెంట్ వివరాలు చూపిస్తాయి, తరువాత పేమెంట్ అయిన వెంటనే SMS రూపం లో సందేశం వస్తుంది . అదే బ్యాంకు ఖాతాలో నగదును PhonePay, Gpay, PayTM లాంటి ప్లాట్ ఫార్మ్ లా ద్వారా కానీ, లేదా బ్యాంకు ఖత కు లింక్ అయినా మొబైల్ నెంబర్ ద్వారా ఉచితం గా మిస్డ్ కాల్ ద్వారా కానీ తెలుసుకోవచ్చు.

Ap Volunteers Awards Selection Process

వాలంటీర్స్ ను ఈ అవార్డ్స్ కి ఎలా ఎంపిక చేస్తారు అనే సందేహం మిలో అందరికి ఉంటుంది. అయితే వాలంటీర్స్ కి ఉన్న సందేహాలకు సమాధానం ఈ కింద ఇవ్వడం జరిగింది.

1. వాలంటీర్స్ అవార్డు కార్యక్రమం ఎప్పుడు ?

Ans :  ఫిబ్రవరి 2 వ వారంలో నిర్వహించడం జరుగుతుంది.గతంలో లాగానే జిల్లాల వారిగా Lists సిద్ధం చేసి సేవ వజ్ర, సేవ రత్న, సేవ మిత్ర కేటగిరీస్ లో అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది..

2. కొత్తగా BEST Testimonial story / Video Prizes ఏంటి?

Ans: వైస్సార్ పెన్షన్ కానుక, వైస్సార్ చేయూత, వైస్సార్ ఆసరా కి సంబందించి వాలంటీర్స్ Upload చేసే testimonials నుండి best ని select చేసి prize money ఇస్తారు.

3. Prize money ఎంత ? ఎప్పుడు ఇస్తారు?

Ans : Mandal level = 15,000  Constituency level = 20,000        District level     =  25,000ఈ prize money కూడా ఆ వాలంటీర్స్ కి అవార్డ్స్ కార్యక్రమం రోజు అందజేస్తారు.

4.Best video ని ఎవరు select చేస్తారు? ఆ list ఎప్పుడు వస్తుంది ?

Ans :  వాలంటీర్స్ upload చేసే videos అన్నింటిని జనవరి 28 న DRDA వారు చూసి 29 న Finalise చేసి list జనవరి 30 న విడుదల చేస్తారు

5. వాలంటీర్స్ Testimonial videos ఎక్కడ upload చేయాలి ?

Ans : వాలంటీర్స్ Beneficiary Outreach App Testimonial upload option లో Record చేసి Upload చేయాలి.

🏆 గత సంవత్సరం సేవా మిత్ర, వజ్ర, రత్న లిస్ట్👇

పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మే తోటి మిత్రులకు షేర్ చేయండి.

Ap Volunteers Awards Demo Videos

👇

Also Read This: –

WhatsApp Group Join Now
Telegram Group Join Now