Arogyasri Card Distribution Volunteers E – KYC Survey Process 2024
Arogyasri Card Distribution. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. గ్రామ /వార్డ్ వాలంటీర్స్ తమ పరిధిలో ఉన్న ప్రతి ఇంటికి వెల్లీ ఆరోగ్య శ్రీ లో పెరిగిన అమౌంట్ గురించి వివరించవలిసి ఉంది. దేనిలో భాగంగా ఇప్పుడు ఎంత అమౌంట్ పెంచారో వారికి వివరించి చెప్పాలి. అలాగే వారికి కొత్త ఆరోగ్య శ్రీ కార్డు అందించి Ekyc తీసుకోవాల్సి ఉంటుంది. కాని వాలంటర్స్ మి యొక్క సచివాలయానికి ఆరోగ్య శ్రీ కార్డు వచ్చిన తర్వాత నే ఈ సర్వే చెయ్యగలరు. మరి ఈ యొక్క Ekyc ఎలా చెయ్యాలో తెలుసుకోవాలి అంటే కిందా ఉన్న స్టెప్స్ ఫాలో అవ్వి తెలుసుకోగలరు.
గమనిక:- కిందా ఉన్న ప్రతి స్టెప్ ఫాలో అయితే మీరు సర్వే పూర్తి చెయ్యగలరు.
Also Read This
- How To Reprint Lost Pan Card Online – 2024
- How To Check New Ration Card Number With Using Aadhar Number – 2024
- Aadudham Andhra Full Details And Registration Process – 2024
Arogyasri Card Distribution Volunteers E – KYC Survey Process – 2023
1. మొదటిగా GSWS Volunteer App కొత్త వర్షన్ కి అప్డేట్ చెయ్యండి. అప్డేట్ చెయ్యడానికి కిందా ఉన్న లింక్ పైన క్లిక్ చెయ్యండి.
2. అప్డేట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి CFMSID తో లాగిన్ చెయ్యండి.
3. తర్వాత Biometric, IRIS, Aadhar Facial, వీటిల్లో ఏదో ఒక ఆప్షన్ ద్వారా లాగిన్ అవ్వాలి.
4. తరువాత హోమ్ పేజీలో మీకు ఆరోగ్య శ్రీ ఆప్షన్ కనబడతుంది. దాని పైన క్లిక్ చెయ్యండి. తర్వాత Select Type Of Search దగ్గర మీరు ఎవరిదైతే సర్వే చెయ్యాలి అనుకుంటున్నారో వారి ఆరోగ్యా శ్రీ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఎంటర్ చెయ్యండి.
5. ఎంటర్ చేసిన తర్వాత కుంటుంబ వివరాలు డిస్ప్లే అవుతాయి. తర్వాత
- కొత్త ఆరోగ్య శ్రీ కార్డును వారి కుటుంబానికి అందించారా? అందిస్తే ఎస్ అని టిక్ చెయ్యాలి.
- తర్వాత మీకు అందుబాటులో ఉన్న కుటుంబ సభ్యుని పేరు ని సెలెక్ట్ చేసుకుని Biometric, IRIS, Aadhar Facial, వీటిల్లో ఏదో ఒక ఆప్షన్ ద్వారా Ekyc తీసుకోవాల్సి ఉంటుంది.
6. ఇలా ఈ స్టెప్స్ అన్ని పూర్తి చేసినట్లు అయితే మీరు ఆరోగ్య శ్రీ కార్డు డెలివరీ చేసినట్టు. ఈ స్టెప్స్ ఉపోయోగించి వాలంటీర్స్ తమ పరిధిలో ఉన్న ప్రతి వారికి సర్వే పూర్తి చెయ్యాలి.
GSWS Volunteer App Link: – CLICK HERE
Survey Process PDF Link :- CLICK HERE
Arogyasri Official Website Link: – CLICK HERE
పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అయితే మి తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.
Also Read This: –
- How To Reprint Lost Pan Card Online – 2024
- How To Check New Ration Card Number With Using Aadhar Number – 2024
- Aadudham Andhra Full Details And Registration Process – 2024