
Siddham Campaign Registration Process – 2024
Siddham Campaign Registration Process. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా YS జగన్ మోహన్ రెడ్డి గారు “సిద్ధం” పేరుతో పార్టీ కాంపెయిన్ మొదలుపెట్టారు. అయితే ఇందులో భాగంగా ఎవరు అయినా సరే ఈ కాంపెయిన్ కి రిజిస్టర్ చేసుకుని ys జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గరనుండి మి పేరు మీద పీడీఫ్ రూపంలో లెటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిజిస్టర్ ఎలా చేసుకోవాలి అలాగె లెటర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ కిందా ఉన్న స్టెప్స్ ఫాలో అవ్వండి.
1. ముందుగా కిందా ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వెబ్సైటు ఓపెన్ చెయ్యండి.

2. తర్వాత అక్కడ మి పేరు, ఫోన్ నంబర్, జిల్లా, నియోజకవర్గం సెలెక్ట్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చెయ్యండి.

3. తర్వాత పేజీలో మీకు పీడీఫ్ డిస్ప్లే అవుతుంది. డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మే పేరుమీద లెటర్ డౌన్లోడ్ అవుతుంది.
ఇల మీరు మి పేరు మీద లెటర్ డౌన్లోడ్ చేసుకువచ్చు.
SIDDHAM CAMPAIGN REGISTRATION: – CLICK HERE
పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మి తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.
Also Read This: –